Tv actress iris maity knocks down an eve teaser

tv actress iris maity, iris maity latest news, iris maity hot photos, iris maity hot photo shoot, tv actress iris maity photo gallery, iris maity news, iris maity photo gallery, iris maity eve teaser, iris maity martial arts

tv actress iris maity knocks down an eve teaser

ఐరిస్ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. అంతే!

Posted: 01/06/2015 04:00 PM IST
Tv actress iris maity knocks down an eve teaser

ఈమధ్య భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సెలబ్రిటీలకు ఆకతాయుల బెడద ఎక్కువగానే పెరిగిపోయింది. బాలీవుడ్ - హాలీవుడ్, బిగ్ - స్మాల్ స్ర్కీన్ అని తేడాలేకుండా ప్రతిఒక్కరికి తిప్పలు తప్పడం లేదు. పబ్లిక్’లో వెళితే చాలు.. ఎప్పుడెప్పుడు కొరికి తినేద్దామా..? అన్నంత కసిగా ఆకతాయిలు వేచి చూస్తుంటారు. గతంలో ఇటువంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మరో టీవీ నటికి కూడా ఇటువంటి పరాభావాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇటీవల టీవీ నటి ఐరిస్ మైటీ కాస్త సేద తీర్చుకోవడానికి పబ్లిక్ ప్లేస్’లోకి రాగా.. అదే సమయంలో ఆమెకి ఓ తుంటరి గ్యాంగ్ తగిలింది. చాలా హాట్ అండ్ సెక్సీ లుక్స్’తో కనిపించిన ఈమెని చూసిన ఆ గ్యాంగ్ కాస్త రెచ్చిపోయింది. అందులో ఒకడు అయితే మరింతగా ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఆమె ఎక్కడికెళ్తే అక్కడికి వెంటవచ్చేవాడు. ఒకానొకచోట ఐరిస్’కి చిర్రెత్తి.. తనదైన స్టైల్’లో అతడికి డిఫరెంట్’గా ట్రీట్ ఇచ్చింది.

ఐరిస్ వెంటనే వెనక్కు తిరిగి ఆ ఆకతాయి గూబ గుయ్యిమనిపించేవిధంగా ఓ షాట్ ఇచ్చింది. ఆ దెబ్బతో అతగాడు దిమ్మతిరిగి పడిపోయాడు. అంతటితో ఆమె ఆగకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. అతగాడిని పట్టించింది. చివరగా.. ‘‘ఓ మై గాడ్.. నాకు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వచ్చి కాబట్టి.. సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటో’’..? అంటూ చెప్పుకొచ్చింది. ఏదైతేనేం.. సాహసంగా ఓ తుంటరిని ఈ విధంగా సమాధానం చెప్పండంతో ఈమెని అందరూ మెచ్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv actress iris maity  eve teasers  telugu news  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more