బాలయ్య-వెంకీ అలాంటి డెసిషన్ తీసుకున్నారా? | Rumour on Balayya and Venky new projects.

Balayya and venky did the same thing

Hero Bala Krishna, Balayya 101 shelved, Venkatesh Adallu Meeku Joharlu, Adallu Meeku Joharlu sheved, Adallu Meeku Joharlu rumour, Bala Krishna Rythu shelved, Bala Krishna 101 movie, Rythu movie stopped, Rythu Director, Venkatesh Puri Jagannath

Rumour on Tollywood senior Heroes upcoming projects shelved. balayya 101 Rythu stopped and he commits with SV Krishna Reddy, and instead of Adallu Meeku Joharlu venky new movie with Puri Jagannath.

బాలయ్య, వెంకీ కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయా?

Posted: 12/27/2016 03:45 PM IST
Balayya and venky did the same thing

క్రేజీ దర్శకులు, కొత్త కథలు.. వరుసగా బోల్డ్ నిర్ణయాలతో టాలీవుడ్ లో సంచలనాలకు బాలయ్య నెలవుగా మారాడు. ఇక తన తదుపరి చిత్రం కోసం కూడా ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీతో కలిసి 101వ చిత్రం రైతును త్వరలో తెరకెక్కించబోతున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం అమితాబ్ ను (రాష్ట్రపతి పాత్ర) సంప్రదించటం, ఆపై దానిపై సస్పెన్స్ కొనసాగటం తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. రైతు సినిమా ఏకంగా ఆగిపోయిందని...

అవును బాలయ్య 101వ చిత్రంగా తెరకెక్కాల్సిన రైతు సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయిందన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విచిత్రమైన కామెడీతో ఫ్యామిలీ చిత్రాలను నిర్మించే దర్శకుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో తదుపరి చిత్రం ఉండబోతుందన్న వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో టాప్ హీరో సినిమా రాగా, అది కాస్త బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లాపడింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక గురు షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకీ తన తర్వాతి చిత్రం నేను శైలజ ఫేం తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం చేయబోతున్నాడని ఇది వరకే ప్రకటించారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా, మరో ఐదుగురు హీరోయిన్లు కూడా ఇందులో నటించబోతున్నారని, గురు రిలీజ్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ఉన్నట్లుండి సినిమా ఆగిపోయిందని, వెంకీ పూరి జగన్నాథ్ సురేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. మరీ ఇద్దరు సీనియర్ హీరోలు అనుకున్న ప్రాజెక్టులను పక్కనబెట్టి కొత్త కథల వెంట పెడుతున్నారా? తెలియాలంటే అఫీషియల్ ప్రకటనలు వచ్చే దాకా ఆగాల్సిందే. అప్పుడే రూమర్లకు చెక్ పడేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  Venkatesh  Rythu Movie  Adallu Meeku Joharlu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more