A-Aa movie similar to old meena movie

A aa movie similar to old meena movie

trivikram srinivas movies, A Aa movie , A Aa movie talks, A Aa movie copied, A Aa movie vs meena movie, A Aa movie samantha, samantha vs vijayanirmala, trivikram copy movie

A-Aa movie similar to old meena movie: director trivikram sirnivas A Aa movie is very much similar to old classic movie meena. which directed by vijaya nirmala first film.

ఎంత పనిచేశావ్ త్రివిక్రమ్....!

Posted: 06/03/2016 11:52 AM IST
A aa movie similar to old meena movie

నితిన్ హీరోగా , సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో క్లాసిక్ సినిమాగా విడుదలయిన చిత్రం అ-ఆ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈసినిమా గురించే టాక్ వినిపిస్తోంది. ఒక పక్క ఈసినిమాని విమర్శకులు సైతం ప్రశంసలతో పొగిడేస్తుంటే, మరో పక్క ఈ సినిమాని పాత సినిమాతో పోల్చుతూ త్రివిక్రమ్ కి ఈ సినిమా సీడి ఒకసారి చూడమని సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా ఇస్తున్నారా అని ఆరాతీస్తే, అ-ఆ సినిమా స్టోరీ గతంలో విజయనిర్మల డైరెక్టన్ లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తీసిన 'మీనా' అనే సినిమా స్టోరీ ఒకటేనట.

ఇప్పుడు ఈ సినిమా స్టోరీని మీనా సినిమాతో పోల్చుతూ ఒక్కో క్యారెక్టర్ ని విడదీసి మరీ చెప్తున్నారు. ఆ పాత్రలో ఇతను నటించాడని, ఈ పాత్రలో ఆమె నటించిందని చెప్తున్నారు. అంతేకాకుండా, 'అ-ఆ' సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆర్టిస్ట్ 'హరితేజ'ను త్రివిక్రమ్ నటి 'సూర్యకాంతం'తో ఎందుకు పోల్చాడో అర్ధంకాని ఆడియన్స్ ఈ సినిమా చూసాక మాత్రం ఒక క్లారిటీకి వచ్చారు. గతంలో మీనా సినిమాలో విజయనిర్మల ఇంట్లోంచి పారిపోయేటపుడు సూర్యకాంతాన్ని వెంటపెట్టుకుని వెళ్తుందట. ఇప్పుడు అ-ఆ సినిమాలో కూడ సమంత హరితేజను తీసుకువెళ్తుందని అందుకే డైరెక్టర్ ముందుగానే ఈసినిమా చూసే ఉంటాడని చెప్తున్నారు అందరూ.

ఏది ఏమైనా, త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడని, అయినా పాత సినిమాలను మళ్లీ కొత్త హంగులు అద్ది రీమేక్ చేయడం కూడ ఒక కళేనని చెప్తున్నారు సినీ పండితులు.  

- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trivikram srinivas  A Aa movie  nithin  samantha  vijaya nirmala  meena movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more