mahesh babu new look for murugadas movie

Mahesh babu new look for murugadas movie

mahesh babu murugadas movie, mahesh upcoming movie, mahesh next movie, mahesh new look, mahesh babu photo shoot, mahesh babu shooting, mahesh babu vs murugadas, mahesh babu up coming murugadas movie

mahesh babu new look for murugadas movie: mahesh babu upcoming movie with director murugadas trying new look and photo shoot with mahesh babu.

మురుగదాస్ కోసం న్యూ లుక్...!

Posted: 06/03/2016 11:20 AM IST
Mahesh babu new look for murugadas movie

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం లండన్ టూర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్ ముగించుకుని రాంగానే ముందుగా అనుకున్న ప్రకారం డైరెక్టర్ మురుగదాస్ తో సినిమాకి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకోసం మహేష్ లుక్ ని కంప్లీట్ గా మార్చాలనుకుంటున్నాడట డైరెక్టర్ మురుగదాస్. అందుకే, మహేష్ కి స్పెషల్ గా జిమ్ ట్రైనర్ ని ఏర్పాటు చేశాడని, అలాగే హెయిర్ స్టైల్ ని కూడ మార్చేవిధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

మహేష్ కి హీరోయిన్ ఫిక్స్...!

ఈ రెండు మార్చిన తర్వాత మహేష్ తో ముందుగా ఫోటో షూట్ చేసిన తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్తున్నారు అందరూ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ మొత్తం సిద్ధం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మహేష్ ఫారిన్ టూర్ నుంచి వచ్చాక ముందుగా ఫోటో షూట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. దాంతో మహేష్ లుక్ ని ఒకసారి చూసాకే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.  
 
- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  maheshbabu new look  price maheshbabu  tollywood prince  murugadas  murugadas movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more