Pawan kalyan | Sardaar Gabbar singh | Teaser | Release Date

Allu ayaan in pawan kalyan sardaar gabbar singh

Allu Ayaan in Sardaar Gabbar Singh, Sardaar Gabbar Singh Teaser Release on 14 January, Sardaar Gabbar Singh Teaser Date, Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Allu Ayaan in Pawan Kalyan Sardaar Gabbar Singh: as per latest sources... Stylish star allu arjun son allu ayaan will be acts in Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

పవన్ కళ్యాణ్ తో స్టైలిష్ స్టార్ తనయుడు?

Posted: 01/13/2016 03:26 PM IST
Allu ayaan in pawan kalyan sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో మెగా లిటిల్ స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కనిపించనున్నాడని తెలిసింది.

ఇందులో పవన్ కళ్యాణ్ ఓ చిన్న పిల్లాడిని రక్షించే సన్నివేశం వుందని, ఈ సీన్లో అల్లు అయాన్ ను తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాలో ఈ సీన్ కీలకం కానుందని, పవర్ యాక్షన్ ఎపిసోడ్ లో ఈ సీన్ రానుందని తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే మెగా ఫ్యామిలీ అభిమానులకు పండగే పండగ. త్వరలోనే ఈ సినిమా గురించి అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా పవన్ తో రెండు మాస్ మసాలా పాటల్లో చిందులేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Teaser Release Date  posters  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more