Akhil | Movie News | Stills

Akkineni akhil next film updates

Akhil break for second film, Akhil movie news, Akhil movies, Akhil movie updates, Akhil details, Akhil stills, Akhil gallery

Akkineni Akhil next film updates: Akkineni akhil next film updates, details, stills, news, gossips, gallery.

రెండో సినిమాకు అఖిల్ బ్రేక్?

Posted: 11/26/2015 03:04 PM IST
Akkineni akhil next film updates

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తే, ఆ సినిమా ఎలా వుండాలంటే.. రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే, కలెక్షన్ల వర్షం కురవాల్సిందే అని ‘అఖిల్’ సినిమాకు ముందు అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఊహించేసుకున్నారు. కానీ ‘అఖిల్’ సినిమా విడుదలయ్యాక రికార్డులు, కలెక్షన్లు కాదు కదా.. అసలు సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా సరిగ్గా రాలేదని, అందుకే చిత్ర దర్శకుడు, హీరో నిఖిల్ సైతం తన రెమ్యునరేషన్ లో కొంత తిరిగి ఇచ్చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

‘అఖిల్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత రెండవ సినిమా కోసం అఖిల్ మంచి కథను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు కావచ్చని అందరూ అనుకుంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అసలు అఖిల్ తన రెండవ సినిమా కోసం ఇప్పట్లో కథలు వినాలనే వుద్దేశ్యంలో లేనట్లుగా తెలిసింది.

దర్శకులు, రచయితలు కథలను వినిపించడానికి అఖిల్ ను సంప్రదిస్తే ఓ నెల తర్వాత కలుద్దాం అని చెబుతున్నాడట అఖిల్. ఒక నెల విరామం తీసుకొని, ఆ తర్వాత కొత్త కథలను వినేందుకు అఖిల్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి సరైన కథతో హిట్టు కొట్టాలని అఖిల్ తెగ ఆరాటపడుతున్నట్లుగా తెలిసింది.

మొత్తానికి ‘అఖిల్’ సినిమా అటు అక్కినేని అభిమానులకు, ఇటు సినిమా కొన్న బయ్యర్స్ కు, చిత్ర నిర్మాతలకు భారీ నష్టాన్నే మిగిల్చింది. మరి ఈసారి అఖిల్ ఎలాంటి కథ, దర్శకుడుతో వస్తాడో అనే విషయం వచ్చే ఏడాది జనవరిలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Movie News  stills  upcoming films  songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more