Dhansika | Maniratnam | Rajinikanth

Actress dhansika in mani ratnam next film

Dhansika in Maniratnam film, Dhansika latest videos, Dhansika hot videos, Dhansika spicy stills, Dhansika hot news, Dhansika latest updates, Dhansika movie stills, Dhansika

Actress Dhansika in Mani Ratnam Next Film: Tamil Hot actress Dhansika got a movie offer in Tamil star director maniratnam`s upcoming project. Dhansika latest news, movies, interviews, stills, gallery.

హాట్ బ్యూటీ ధన్సికకు మణి ఆఫర్!

Posted: 11/25/2015 01:21 PM IST
Actress dhansika in mani ratnam next film

తమిళ యువ హీరోయిన్ ధన్సికకు ఈమధ్య వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న ధన్సికకు ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబలి’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇందులో రజనీకాంత్ కూతురు పాత్రలో ధన్సిక కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదే కాకుండా తాజాగా తమిళ అగ్ర దర్శకుడి సినిమాలో హీరోయిన్ గా నటించే ఆఫర్ ను దక్కించుకున్నట్లుగా తెలిసింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీ, నాని, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ గా ధన్సికను ఎంపిక చేసినట్లుగా సమాచారం.

రజనీకాంత్ ‘కబలి’ సినిమాలో నటిస్తుండటం వల్లనే తనకు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం లభించిందని ధన్సిక తెగ సంబరపడిపోతోందట. మరి ‘కబలి’ సినిమా హిట్టయ్యితే కోలీవుడ్ ధన్సికకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhansika  Maniratnam  Rajinikanth  kollywood  Hot videos  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more