Anandi Got Huge Following In Kollywood After Trisha Illana Nayanatara Success | Kollywood Gossips

Anandi rakshita following in kollywood industry

anandi news, rakshitha news, bus stop actress news, telugu movie offers, kollywood gossips, vinayaka chaviti, trisha illana nayanatara, gv prakash

Anandi Rakshita Following In Kollywood Industry : Anandi Got Huge Following In Kollywood After Trisha Illana Nayanatara Success.

ఆనంది కోసం అక్కడి దర్శకనిర్మాతల ఆరాటం

Posted: 09/19/2015 01:10 PM IST
Anandi rakshita following in kollywood industry

‘బస్టాప్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అచ్చతెలుగు అమ్మాయి రక్షితకు మళ్లీ ఏ అవకాశాలు దరిచేరలేదు. అందుకే.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆనందిగా పేరు మార్చుకుని కోలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడ ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో తెలీదు కానీ.. లేటుగా అయినా లేటెస్టుగా ఓ మంచి అవకాశాన్ని దక్కించుకుంది. అంతే.. ఆమె నటించిన ఆ తమిళ చిత్రం ఘనవిజయం సాధించడంతో.. కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఈమెను తమ సినిమాల్లో తీసుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

తెలుగులో ఆఫర్లు కరువైన నేపథ్యంలో రక్షిత తన పేరును ఆనందిగా మార్చుకుని కోలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ కొన్నాళ్లపాటు సినిమా అవకాశాల కోసం ఈ తెలుగమ్మాయి కష్టపడింది. ఈ నేపథ్యంలోనే జీవి ప్రకాష్ జోడీగా ‘త్రిష ఇల్లన నయనతార’ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆనంది హాటుగా, హాటుగా నటించి కుర్ర మనసులను దోచేసుకుంది. ఉన్నట్లుండి ఈమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో తమ సినిమాల కోసం ఈమె కోసం దర్శకనిర్మాతల సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె హవా కోలీవుడ్ లో మొదలైందని టాక్ వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anandi news  rakshita actress  trisha illana nayanatara  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more