Chiranjeevi | Kaththi | Remake | Movie stills | Gossips

Megastar chiranjeevi in kaththi remake

Megastar Chiranjeevi in Kaththi Telugu Remake, Chiranjeevi in Kaththi Remake, Chiranjeevi 150th film, Chiranjeevi movie news, Chiranjeevi movie updates, Chiranjeevi latest news, Chiranjeevi latest updates, Chiranjeevi movie details, Chiranjeevi stills

Megastar Chiranjeevi in Kaththi Remake: Tollywood Megastar Chiranjeevi 150th film details,.. as per latest sources.. Megastar Chiranjeevi ready to do Kaththi Telugu Remake.

మెగాస్టార్ కోసం ‘కత్తి’ని సిద్ధం చేయనున్నారా?

Posted: 09/18/2015 05:28 PM IST
Megastar chiranjeevi in kaththi remake

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం గతకొద్ది కాలంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆటోజానీ’ తెరకెక్కనుందని వార్తలొచ్చాయి. కానీ స్ర్కిప్టు విషయంలో సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారు చిరంజీవి.

అయితే ప్రస్తుతం ఇంకా చిరంజీవి కోసం సరైన కథ దొరకకపోవడంతో తమిళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ, భారీ విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి పలువురు స్టార్ హీరోలు అనుకున్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమా రీమేక్ లో నటించాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కత్తి’ని తెలుగులోకి చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేయనున్నట్లుగా తెలిసింది.

గతంలో చిరంజీవి-మురుగదాస్ కాంబినేషన్లో ‘స్టాలిన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తెరకెక్కింది. మరి ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో కూడా మురుగదాస్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లుగా తెలిసింది. మరి చిరంజీవి 150వ చిత్రానికి ఎలాంటి కథ సిద్దం కాబోతుందో, ఏ దర్శకుడు తీర్చిదిద్దనున్నాడో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Kaththi  Remake  Movie stills  Gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more