Mahesh Babu | Thani Oruvan | Telugu Remake

Mahesh babu in thani oruvan movie telugu remake

Mahesh Babu in Thani Oruvan Remake, Mahesh Babu in Thani Oruvan, Mahesh Babu Thani Oruvan Remake, Mahesh Babu latest news, Mahesh Babu gossips, Mahesh Babu movies, Mahesh Babu stills, Mahesh Babu

Mahesh Babu in Thani Oruvan Movie Telugu Remake: Jayam ravi latest block buster hit film Thani Oruvan. Nayanthara heroine. as per the latest sources.. Mahesh babu will be acts in this film telugu remake.

మహేష్ హీరోగా థని ఒరువన్ రీమేక్?

Posted: 09/07/2015 05:34 PM IST
Mahesh babu in thani oruvan movie telugu remake

కేవలం తెలుగు చిత్రాలే తప్ప ఎలాంటి రీమేక్ చిత్రాలలో నటించనని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే పలు సంధర్భాలలో స్పష్టం చేసారు. అయినా కూడా మహేష్ బాబు ఓ రీమేక్ సినిమాలో నటించబోతున్నాడంటూ వార్తలొస్తూనే వున్నాయి.

మొన్నటి వరకు తమిళ ‘కత్తి’ రీమేక్ లో మహేష్ నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇపుడేమో తమిళ ‘తని ఒరువన్’ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తమిళంలో జయంరవి, నయనతార హీరోహీరోయిన్లుగా ప్రముఖ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తని ఒరువన్’.

ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని తాజాగా మహేష్ బాబు చూసారట. ఈ సినిమా మహేష్ కు నచ్చడంతో, ఈ సినిమా రీమేక్ పై మహేష్ ఆసక్తి కనబరుస్తున్నట్లుగా మహేష్ సన్నిహితులు చెబుతున్నారు.

మరి మహేష్ తెలుగు సినిమాలే చేస్తానన్న తన మాటను నిలబెట్టుకుంటాడో లేక ఈ చిత్ర రీమేక్ లో నటిస్తాడో చూడాలి. ఈ రీమేక్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మహేష్ త్వరలోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Thani Oruvan  Remake  Movie gossips  News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more