Nani new film title Jai Balayya

Nani new film title jai balayya

Nani next film title Jai Balayya, Nani new movie launched, Nani movie launched, Nani 14 reels movie launch, Nani new movie launch stills, Nani movie updates, Nani movie stills, Nani movie news, Nani

Nani new film title Jai Balayya: Hero Nani upcoming film under Hanu Raghavapudi direction. 14 Reels Entertainments Banner. Movie Shooting in Ananthapoor dist.

నాని సినిమా టైటిల్ ‘జై బాలయ్య’

Posted: 07/16/2015 10:29 AM IST
Nani new film title jai balayya

‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత నాని హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరుపుకున్నాయి.

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలోని ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని అనంతపూర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. అందువల్ల ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది.

జులై 6న ప్రారంభమైన ఈ చిత్ర షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే నాని ప్రస్తుతం ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Jai Balayya  Hanu Raghavapudi  14 Reels Entertainments  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more