yami gautam is in love affair with hero pulkit samrat | bollywood love affairs | love gossips

Yami gautam love affair pulkit samrat bollywood gossips

yami gautam, yami gautam love affairs, yami gautal love affair, yami gautam love news, yami gautam marriage news, yami gautam gossips, yami gautam latest updates, yami gautam pulkit samrat, pulkit samrat love affairs

yami gautam love affair pulkit samrat bollywood gossips : Beautiful actress yami gautam is in love affair with bollywood actor pulkit samrat.

ఆ హీరోతో ప్రేమలో మునిగితేలుతున్న యామీ

Posted: 06/13/2015 11:10 AM IST
Yami gautam love affair pulkit samrat bollywood gossips

సినిఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ కామనే కానీ.. వినడానికి ఆసక్తికరంగా వుంటాయి. తమ మధ్య ఏమీ లేవంటూనే చెట్టాపట్టాలేసుకుని తిరిగడం, పార్టీ-పబ్బుల్లో అటెండ్ అయి తమ పర్సనల్ ఫోటోలను అప్ లోడ్ చేయడం, మరికొందరు హద్దులుదాటి ఆలింగనాలు - ముద్దులు చేసుకునే ఫోటోలను తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం లాంటివి అందరినీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు ఇదే తరహాలో సినీ అభిమానులను ఆశ్చర్యం కలిగించే ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నటి యామీ గౌతమ్ ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమతో మునిగితేలుతుందని బాలీవుడ్ టాక్!

ఒక బుల్లితెర యాడ్ నుంచి కెరీర్ ప్రారంభించిన యామీ గౌతమ్.. అనతికాలంలోనే బాగా పాపులర్ అయింది. చూపరులను కట్టిపడేసే సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ అందంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని తన బుట్టలో పడేసుకుంది. దీంతో ఈమెకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. స్టార్ హోదాకి ఎదగకపోయినా.. వరుసగా చిన్న సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే.. ఈమెలో కథానాయిక కంటే మోడల్ లక్షణాలే ఎక్కువ వున్న నేపథ్యంలో అభిమానులతోపాటు ఇండస్ట్రీలో వున్నవారంతా బాగా ఆకర్షించబడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ హీరో ఈమె మాయలో పడిపోయినట్లు సమాచారం! ఆ హీరో ఎవరో తెలియాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

యామీ గౌతమ్ తాజాగా ‘సనమ్ రే’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఈ అమ్మడు హీరో పుల్ కిత్ సామ్రాట్ తో జోడి కట్టింది. ఈ షూటింగ్ నేపథ్యంలో వీరిద్దరి మనసులు కలిశాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ జోడీ ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. పార్టీ-పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులివ్వడం, రహస్యంగా కలుసుకోవడం, అప్పుడప్పుడు రెస్టారెంట్లలో కలుసుకోవడం లాంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో వీరిద్దరు ప్రేమలో బాగానే మునిగితేలుతున్నారని చెప్పుకుంటున్నారు. మరి.. ఇది నిజమో కాదో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yami gautam  pulkit samrat  bollywood affa irs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more