khushboo | Comments | mangalsutra removal proposal

Khushboo comments on taali removal proposal

khushboo comments on mangalsutra, khushboo talks about mangalsutra, khushboo comments on taali removal, khushboo latest news, khushboo news, khushboo movie news, khushboo hot comments, khushboo comments, khushboo

khushboo comments on taali removal proposal: Cine Actress khushboo hot comments on mangalsutra removal proposal. khushboo latest news, gossips, rumors, comments, stills, gallery.

కావాలంటే ఉంచుకుంటారు... లేదా తీసేస్తారు: ఖుష్బూ

Posted: 04/16/2015 01:23 PM IST
Khushboo comments on taali removal proposal

సినీ నటి ఖుష్బూ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంటుందనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆవిడ వివాదాస్పద విషయాల్లో కామెంట్ చేసి, హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడులో ద్రవిడ కళగం ‘తాళి తొలగింపు’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని శివ సేన, హిందూ సంఘాలు అడ్డుకొని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాళి తొలగింపు విషయంపై ఖుష్బూ మాత్రం తనదైన శైలిలో స్పందించింది. తాళిబొట్టు అనేది వ్యక్తిగతమని, అది ఉంచుకోవాలో లేక తీసేయాలా అనేది పూర్తిగా మహిళల వ్యక్తిగతమని ఆమె కామెంట్లు చేసారు.

దీంతో ఖుష్బూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అంతే శివసేన, హిందూ సంఘాలకు మద్ధతు పలకకుండా... అవసరం లేకుంటే తాళిబొట్టు తీసేయవచ్చు అనే విధంగా పరోక్షంగా ఖుష్బూ చేసిన కామెంట్లపై శివసేన, హిందూ సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khushboo  Comments  mangalsutra removal proposal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more