Mahesh Babu | Srimanthudu | Teaser | Release Date

Mahesh srimanthudu teaser release date

Mahesh Babu Srimanthudu Teaser Release Date, Mahesh Babu Srimanthudu movie news, koratala shiva Srimanthudu Movie news, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie shooting, Srimanthudu Movie details, Srimanthudu Movie heroine, Srimanthudu Movie stills, Mahesh Srimanthudu

Mahesh Srimanthudu Teaser Release Date: Mahesh Babu latest movie working title Srimanthudu. Directior koratala shiva. shruti hassan heroine.

మహేష్ శ్రీమంతుడు టీజర్ విడుదల తేది

Posted: 04/07/2015 01:50 PM IST
Mahesh srimanthudu teaser release date


‘ఆగడు’ వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. టైటిల్ కూడా నిర్ణయించని ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు టీజర్ విడుదలకు సమయం దగ్గరపడింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలు మరియు టీజర్ విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. ఇందులో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్ ఆలీ, వెన్నెల కిషోర్, తులసి, సితార తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Teaser Release Date  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more