Naga chaitanya | samantha | Chandu mondeti direction

Naga chaitanya samantha in chandu mondeti direction

Naga chaitanya Again pairup with samantha, Naga chaitanya latest news, Naga chaitanya movie news, Naga chaitanya movie updates, Naga chaitanya movies, Naga chaitanya dohchay movie songs, Naga chaitanya stills, Samantha latest news, Samantha movie updates, Samantha stills, Samantha

Naga chaitanya, samantha in Chandu mondeti direction: As per the latest update, Samantha has been paired up with Naga Chaitanya in the movie says sources. Samantha and Naga Chaitanya have earlier worked for Ye Maya Chesave, Autonagar Surya and Manam.

చందూ దర్శకత్వంలో చైతూ, సమంత రొమాన్స్

Posted: 04/08/2015 04:14 PM IST
Naga chaitanya samantha in chandu mondeti direction

అక్కినేని నాగచైతన్య, సమంతలు కలిసి మరోసారి రొమాన్స్ చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు చిత్రాలొచ్చాయి. ‘ఏమాయ చేసావే’ చిత్రంతో మొదలైన వీరి జంట... ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కూడా కనిపించి కనువిందు చేసింది. అలాంటి ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తాజాగా ఓ చిత్రం రూపొందనుంది. ‘కార్తీకేయ’ చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటించిన ‘దోచేయ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga chaitanya  Chandu mondeti  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more