Son of satyamurthy movie business details

Son Of Satyamurthy Movie Business Records, Son Of Satyamurthy Business Records, Son Of Satyamurthy Movie Rights, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son Of Satyamurthy Movie Business Details: Trivikram srinivas Latest Movie Son Of Satyamurthy Movie Business Creates Records. Allu arjun, Samantha, Nithya menon, Adha Sharma act in lead roles. Devisriprasad music.

సన్నాఫ్ సత్యమూర్తి బిజినెస్ అదుర్స్

Posted: 03/18/2015 12:26 PM IST
Son of satyamurthy movie business details

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘s/o సత్యమూర్తి’ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా ట్రైలర్ చూస్తేనే కుటుంబ కథాచిత్రంగా వుండబోతుందని అర్ధమవుతోంది. దీంతో ఈ సినిమాపై వున్న అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడూ విడుదలవుతుందా అని సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వుంటే... వీరికంటే మరింత ఎక్కువ ఆతృతతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరగడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ.14కోట్లకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ రూ.6కోట్లు పలకడం విశేషం.

అలాగే శాటిలైట్ రైట్స్ రూ. 10 కోట్ల వరకు బిజినెస్ జరిగాయి. సినిమా విడుదలకు ముందే ఇంత రేంజులో భారీగా బిజినెస్ జరగడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘s/o సత్యమూర్తి’ చిత్రం ఏప్రిల్ 2వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son Of Satyamurthy  Business  Trailer  Songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more