Kajal agarwal kollywood gossips hero vikram director anand shankar

kajal agarwal news, kajal agarwal latest news, kajal agarwal updates, kajal agarwal movies, kajal agarwal photo shoot, kajal agarwal gallery, kajal agarwal kollywood, kajal agarwal tamil movies, kajal agarwal telugu movies, kajal agarwal vikram movie, chiyan vikram news, chiyan vikram movies, chiyan vikram latest news, director anand shankar

kajal agarwal kollywood gossips hero vikram director anand shankar : The rumours are going viral in kollywood that kajal agarwal will get chance to act with chiyan vikram which is to be directed by anand shankar.

కాజల్ ని పరిశీలిస్తున్న తమిళ దర్శకుడు..!

Posted: 03/10/2015 12:54 PM IST
Kajal agarwal kollywood gossips hero vikram director anand shankar

ఒకప్పుడు దర్శకనిర్మాతలను తన కొంగుచాటున తిప్పుకున్న పంజాబీ భామ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు ఈ అమ్మడే వారి వెంటపడుతున్నట్లు తెలుస్తోంది. ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ.. కొత్త తారల ప్రభావంతో ఈమెకు తెలుగులో ఒక్క మూవీ ఆఫర్ కూడా దక్కలేదు. కొన్నాళ్లు ఇలాగే ఆఫర్లు లేక ఖాళీగా కూర్చుంటే తన ఇమేజ్ ఎక్కడ దెబ్బ తింటుందోనన్న భయంతో ఈమె కోలీవుడ్ మీద దృష్టి సారించి, అక్కడే మకాం మార్చుకుంది. అక్కడ మూవీ ఆఫర్స్ పొందడం కోసం అందరితోనూ పరిచయాలు పెంచుకుంటోందని సమాచారం!

ఈ నేపథ్యంలోనే కాజల్ కు ఇప్పటికే విశాల్ సరసన ఓ చిత్రంలో నటించే ఛాన్స్ వరించింది. ఇక ఈ మూవీ తర్వాత మరే ఆఫర్లు ఈమె చేతిలో లేవు. దీంతో మరిన్ని సినిమా అవకాశాలు పొందేందుకు ఈ భామ తనదైనశైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమిళంలో వున్న దర్శకనిర్మాతలతోనూ పరిచయాలు పెంచుకుంటూ ఆఫర్లు పొందేందుకు ట్రై చేస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు మరో మూవీ ఆఫర్ వరించిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు విక్రం సరసన మరో మూవీలో నటించే ఛాన్స్ కూడా ఈమె పొందుతున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం కొనసాగుతోంది.

గతేడాది ‘అరిమా నంబి’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ఆనంద్ శంకర్.. హీరో విక్రంతో కలిసి తన తదుపరి చిత్రం తీయనున్నాడు. ఈ మూవీలో కథానాయిక పాత్రకు పలువురి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే.. దర్శకుడు కాజల్ మీద ఎక్కువే ఆసక్తి చూపుతున్నాడని, ఆమెకే ఈ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరి.. ఆ మూవీ ఆఫర్ ఈమెకు దక్కుతుందో లేదో చూడాలి! ఒకవేళ దక్కితే.. తమిళంలో ఈమె పంట పండినట్లే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  chiyan vikram  director anand shankar  kollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more