Allu arjun abcd2 movie remo dsouza prabhudeva varun dhawan shraddha kapoor

allu arjun news, abcd 2 movie, prabhudeva news, varun dhawan, shraddha kapoor news, abcd 2 movie updates, allu arjun movie updates, allu arjun dancing, allu arjun abcd2, shraddha kapoor abcd2 movie, prabhudeva abcd2 movie, remo dsouza abcd2 movie, varun dhawan movies, bollywood news

allu arjun abcd2 movie remo dsouza prabhudeva varun dhawan shraddha kapoor : Stylish star allu arjun is acting in abcd2 movie. Prabhudeva has approached him to do a dance in this flick.

బన్నీ బాలీవుడ్ ఎంట్రీ..

Posted: 03/09/2015 11:10 AM IST
Allu arjun abcd2 movie remo dsouza prabhudeva varun dhawan shraddha kapoor

తన డ్యాన్సింగ్ స్టెప్పులతో టాలీవుడ్ ని ఊపేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అంటే.. త్వరలోనే ఈ నటుడు ఓ బాలీవుడ్ మూవీలో కనిపించనున్నాడని సమాచారం! హిందీలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఈ హీరో ఒక పాటలో స్టెప్పులేయనున్నాడని వార్తలొస్తున్నాయి.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమోడీసౌజ దర్శకత్వంలో సీక్వెల్ గా ‘ఎబిసిడి-2’ చిత్రం తెరకెక్కుతోంది. ఇదివరకే వచ్చిన ‘ఎబిసిడి’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తుండగా.. ప్రభుదేవా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ హిందీ సినిమాలోనే బన్నీ డ్యాన్సర్ గా కనిపించనున్నాడు. డ్యాన్స్ లో బన్నీకి మాంచి పట్టువుండటంతో ప్రభుదేవా పట్టుబట్టిమరీ ఈ చిత్రంలో నటింపచేశాడట! మరి.. బన్నీ ఈ చిత్రం తర్వాత అక్కడ కంటిన్యూ అవుతాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి!

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  abcd2 movie  prabhudeva  remo dsouza  shraddha kapoor  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more