Sneha ullal gangster role babloo movie arshad warsi manish vatsalya

sneha ullal news, sneha ullal updates, sneha ullal hot photos, sneha ullal bollywood movie, sneha ullal gallery, sneha ullal photo shoot, sneha ullal news, sneha ullal babloo movie, sneha ullal hot scenes, sneha ullal hot videos, sneha ullal gangster, arshad warsi gangster, arshad warsi babloo movie

sneha ullal gangster role babloo movie arshad warsi manish vatsalya : Sneha ullal to play gangster role in bollywood babloo Movie in which arshad warsi playing in lead role and directed by manish vatsalya

ఆ పాత్రలో నటిస్తున్నందుకు చాలా థ్రిల్ గా వుందట!

Posted: 03/09/2015 11:44 AM IST
Sneha ullal gangster role babloo movie arshad warsi manish vatsalya

జూనియర్ ఐశ్వర్యగా పేరొందిన స్నేహా ఉల్లాల్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆహ్లాదపరిచింది. ఆ సినిమాతో ఆమెకు టాలీవుడ్ లో పంటపండిందని అంతా అనుకున్నారు కానీ.. మొత్తం రివర్స్ అయింది. ఈమెకి అరకొర ఆఫర్లు రావడంతో చిన్నహీరోల సరసన నటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే.. కొత్తతారల ఎఫెక్ట్ తో ఈమెకు తెలుగులో అవకాశాలే రాలేదు. చివరగా ఈమె అల్లరి నరేష్ సరసన ‘యాక్షన్ త్రిడి’ సినిమాలో నటించింది.

ఇక ఆ మూవీ కూడా బెడిసికొట్టడంతో ఈ చిన్నది బాలీవుడ్ మీద దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి హిందీలో ఓ మంచి ఆఫర్ లభించగా.. అందులో తాను నటిస్తున్న పాత్ర తనకు చాలా థ్రిల్ కలిగిస్తోందంటూ స్నేహా పేర్కొంటోంది. బాలీవుడ్ లో ‘బబ్లూ’ పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ బబ్లూ శ్రీవాత్సవ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్షద్ వార్సి టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోనే స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో స్నేహా కూడా గ్యాంగ్ స్టర్ వేషం కడుతోంది. ఈ చిత్రంలో ఆమె కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేయనుందని, అందుకు శిక్షణ కూడా తీసుకుంటోందని సమాచారం! ఈ సరికొత్త పాత్రలో నటిస్తున్నందుకు తనకు చాలా థ్రిల్ గా వుందని స్నేహ ఉల్లాల్ చెబుతోంది. మనీష్ వాత్సల్యా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sneha ullal  arshad warsi  babloo gangster movie  bollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more