Sampoornesh babu to romance with sunny leone

sampoornesh babu, burning star, sampoornesh babu to romance with sunny leone, sampoornesh babu to romance with 7 heroines, hrudaya kaleyam actor sampoornesh babu, tollywood actor sampoornesh babu, sampoornesh met rajinikanth

sampoornesh babu to romance with sunny leone

సంపూ నవరసంలో పడిన హాట్ పోరి...!

Posted: 06/30/2014 11:31 AM IST
Sampoornesh babu to romance with sunny leone

అతి తక్కువ సమయంలో.. వెండితెరకు పరిచయం అయిన   టాలీవుడ్  అందగాడు..  సంపూరేష్ణ్ బాబు.  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. సినీజనాలు గుండెల్లో  బర్నింగ్ స్టార్ గా నిలిచిపోయిన విషయం తెలిసిందే.  అయితే ఈ బర్నింగ్   స్టార్ .. టాలీవుడ్ నుండి  కోలీవుడ్ నుండి,  బాలీవుడ్ లపై దృష్టిపెట్టాడు.  సంపూ నటనకు మచ్చటపడిన కోలీవుడ్ సూపర్  స్టార్ రజనీకాంత్ సైతం.. ‘లింగా ’సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే  సంపూకు మరో బంపర్ ఆఫర్  వచ్చింది.   సెక్స్ బాంబ్..  సన్నీలియోన్ .. సంపూ బాబు కు  చుసి , నీతో సినిమా చేయాలని ఉందని , తన మనసులోని కోరికను చెప్పిందని  ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది.   అంతేకాకుండా   నటుడు మంచు మనోజ్  నటిస్తున్న సినిమాలో  సన్నీ లియోన్  ఉన్నట్లు   టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే  కరెంటు తీగలో  కనిపిస్తున్న  మంచు  మనోజ్ .. సన్నీలియోన్ ను తీసుకోవటం జరిగింది.  కరెంటు తీగలో  సన్నీ ఒక టీచర్ పాత్ర  పోషిస్తోంది.  ఇప్పుడు ఈ సినిమా దర్శకులు కొత్తగా   మరో ఆలోచన చేసి,  సన్నీతో  సంపూ సరసం  చేస్తే   ఎలా ఉంటుందని  భావించి .,. వెంటనే  సంపూతో.. సన్నీకి మొగుడిగా..   కరెంటు తీగ సినిమాలో  రొమాన్స్  చేయాలని   కోరినట్లు  ఫిలింనగర్ వాసులు  గుసగుసలాడుకుంటున్నారు.

సంపూ  బాబు కూడా  ..సన్నీతో  రొమాన్స్ చేయటానికి  సిద్దమైనట్లు ..టాలీవుడ్ టాక్. దీంతో మంచు  వారి సినిమాలో  సంపూ,  సన్నీతో  హాట్  రొమాన్స్.  ఈ కరెంట్ తీగ సినిమా కాదు.. సంపూ.. తీగ సన్నీ అని టాలీవుడ్   జోకులు పేలుతున్నాయి.   సన్నీతో  సంపూ  నవరసం ఎలా ఉంటుందో  చూడాలి ..ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more