Pawan kalyan mangos treat samantha

pawan kalyan mangos treat samantha, pawan kalyan mangos, pawan, samantha.

pawan kalyan mangos treat samantha

మరదలకు మామిడి రసం తాగించిన పవన్...

Posted: 06/30/2014 03:32 PM IST
Pawan kalyan mangos treat samantha

టాలీవుడ్ లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ .. మామిడ పళ్ల గురించి హాట్ చర్చ జరుగుతుంది. ఆయన తోటలో పండిన మామిడి పళ్లను టాలీవుడ్ లోని అతి కొందిమందికే అందుతుంటాయి. నిజంగా వారికి అదృష్టం ఉందని అందరు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ పంపించే మామిడి పళ్లు కోసం టాలీవుడ్ చాలా మంది ఆశగా ఎదురుచూస్తారని ఫిలింనగర్లో ఒక టాక్ ఉంది. అది నిజమే అని ఇటీవల బయట పడింది.

నటులకు, నటీమణులకు, టాలీవుడ్ లోని పెద్దలకు పవన్ ప్రత్యేకంగా మామిడి పళ్లును పంపిస్తాడు. అది నిజమే కానీ .. పవన్ మామిడి పళ్ల కోసం .. హీరోయిన్లు పడి చస్తారు. మాఘమాసం వచ్చిందంటే చాలు.. పవన్ కళ్యాణ్ పండించే మామిడి కాయల కోసం చరకోర పక్షుల మాదిరి .. ఎదరుచూసే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువుతుందని ఇటీవల ఒక సర్వేలో తేలింది.

అయితే పవన్ మామిడి పళ్లపై ఆయన మరదలు చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.? బావ నాకు మామిడి పళ్లు ఎందుకు పంపించాలేదు? మరదలంటే నీకు ఇష్టం లేదా? ఈ చిట్టి మరదలపై ప్రేమ తగ్గిందా? అని ‘‘అత్తారింటికి దారేది అంటూ.. పవన్ కళ్యాణ్ ఇంటికి టాలీవుడ్ లోని యంగ్ హీరోయిన్ వెళ్లి పవన్ పై మామిడి పళ్ల ప్రేమ కురిపించి, చివరకు పవన్ చేతులతో పిండిన మామిడి రసం తాగి హ్యాపిగా షూటింగ్ వెళ్లినట్లు టాలీవుడ్ టాక్ నడుస్తుంది. అసలు ఇంతకీ ఆ మరదలు ఎవరు అనుకుంటున్నారా? అంత డేరు పవన్ ఇంటికి వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా? దూకుడు పిల్ల.. సమంతా.

pawan-samantha-mangos-treat

 

అసలు విషయం ఏమిటంటే.. పవన్ మామిడి పళ్లు అంటే.. సమంతాకు చాలా ఇష్టమట. ఈ విషయం అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో పవన్ కు సమంతా చెప్పినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో పవన్ మాటవరసకి.. తన ఫాంహౌస్ లో ఉన్న మామిడి తోటలోని పళ్లను పంపిస్తానని పవన్ మాట ఇచ్చి..ఇప్పుడు ఆ సంగతిని మరిచిపోయాడని ఆ అమ్మడు తెగ బాధపడిపోయింది ఆమె సన్నిహితులు అంటున్నారు.

అంటే మరి కొద్ది రోజుల్లో మామిడికాయల సీజన్ సెలవు తీసుకుంటుంది. దీంతో ఖంగారుపడిన సమంతా(మరదలు) పవన్ పై మామిడి దెబ్బ కొడుతుంది. అంతేకాకుండా మొన్నామధ్య హీరో నితిన్ కు కూడా మామిడిపళ్లను పవన్ పంపించిన విషయం పై మీడియా వారు జ్యూస్ తీసి పారేశారు. దీంతో అందరికి పవన్ మామిడి పళ్లు గురించి తెలిసిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న సమంతా.. పవన్ ఫోన్ చేసి ఆవేశంగా నాలుగు మాటలు అనేసరికి... వెంటనే నా మరదలా.. మా ఇంటికిరా ..నీకు మామిడి పళ్లు కాదు..మామిడి రసం కూడా తాపిస్తానని చెప్పటంతో.. వెంటనే.. పవన్ ఇంటికి వెళ్లి సమంతాకు నచ్చిన మామిడి పళ్లు, పవన్ స్వయంగా రసం తీసిన జ్యూస్ తాగి .. హ్యాపిగా... వస్తాన్ బావ .! . అంటూ మామిడి పళ్లు గంపను నెత్తిన పెట్టుకొని .. వ్యయరంగా నడుసుకుంటూ పవన్ ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిందని ..చిత్రపురి కాలనీ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

ఎంతైన..అత్తారింటి దారిదే అని వెత్కుకుంటూ వచ్చి, బావ పై మరదలు ఎంత ప్రేమ కురిపించిందోనని టాలీవుడ్ లో హాట్ జోకులు పేలుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more