Heroine sada join on jayalalitha party

Sada, Telugu Heroine Sada, jayalalitha party, Sada movies, sada join in politics, Heroine sada and jayalalitha , tamil nadu cm jayalalitha, jayalalitha birthday.

Heroine sada join on jayalalitha party

హీరోయిన్ సదా ఎద పై జయలలిత

Posted: 02/26/2014 09:21 AM IST
Heroine sada join on jayalalitha party

జయం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సదా. ఆ తరువాత కాలం తెలుగు తెరపై పెద్దగా రాణించలేదు. కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి సదా సినిమా అవకాశాలను దక్కించుకోవటంలో  వెనకబడిపోయిందనే చెప్పాలి.  దానికి కారణం  ఆమె ప్రవర్తనే  సినీజనాలు అంటున్నారు.   

 టాలీవుడ్ ,కోలీవుడ్   తెరలపై  సదా కనిపించినప్పటికి..  తమిల తంభీలు గానీ,  తెలుగు తమ్ముళ్లు గానీ  సదా ను పెద్దగా పట్టించుకోలేదు.  అపరిచితుడు లాంటి బిగెస్ట్  సినిమా విజయం సాధించినప్పటికి, హీరో విక్రమ్ కు  పేరు వచ్చింది గానీ,  సదా కు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు.  

సదా షూటింగ్  స్పాట్  సమయంలో  పెట్టే టార్చర్  అంత ఇంత కాదని  సినీజనాలు  అంటున్నారు. ఇక నిర్మాతలకు అయితే  సదా చుక్కలు చూపిందనే  కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. 

గత కొన్ని రోజులుగా  సినిమా అవశాలు లేకపోవటంతో సదా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ మద్య కాలంలో  సినీ స్టార్ రాజకీయల్లోకి  అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు  సదా కూడా అదే బాటలో ఉన్నట్లు  సమాచారం.తమిళనాడు  రెండు ప్రదాన పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే  సదా మాత్రం  అమ్మ(జయలలిత) పై మనసుపడినట్లు సమాచారం. 

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత  తమిళ ప్రజలకు ఎన్నో సేవాల అందించిన విషయం తెలిసింది.  జయమ్మ మీద అభిమానంతో  ఈ జయం పిల్ల  రాజకీయల్లోకి  వస్తున్నట్లు సమాచరం.  రీసెంట్  గా జరిగిన  పబ్లిక్ పంక్షన్ లో  జయమ్మపై ఉన్న అభిమానం   సదా ఎదపై పెట్టుకొని చూపించటం జరిగింది.  

దీంతో అమ్మ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   దీంతో సదా  కూడా రాజకీయల్లోకి  చేరుతుందనే  టాక్ తమిళనాడులో  హల్ చల్ చేస్తుంది.  జయమ్మ సదా ఎలా  ఆదుకుంటుందో  చూద్దాం. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more