సింగర్ సునీత అంటే మ్యూజిక్ ప్రియులకు చాలా ఇష్టం. కానీ సునీతను చూస్తే.. ప్రతి ఒక్కరు ఇష్టపడాల్సిందే. అలాంటి అందం సునీతాది. తామరాకు పై నీటిబొట్టు మాది ఎప్పుడు .. ఒదిగే ఉండే తనమే సునీతకు అందాన్ని తెచ్చిపెడుతుంది.
హిమపర్వతం లాంటి ముఖంపై.. చెరగని పాలమీగడలాంటి చిరునవ్వే.. సునీతకు అందం. తన మధురమైన వాయిస్ తో మ్యూజిక్ ప్రియులను లక్షలకొలది సంపాదించుకుంది. సునీత పాటకు పడిపోయేవారు సహజంగా ఉంటారు. కానీ ఆమె అందానికి పడిపోయే వారు కోట్ల మంది ఉన్నారనే సునీత మాటల్లోనే అర్థమువుతుంది.
కోకిల కంటే కమ్మని వాయిస్ ఇచ్చినందుకు దేవుడికి సునీత ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పి ఉంటుందో. అంతకంటే ఎక్కువు సార్లు.. ‘‘దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావ్’’ అని ఏడ్చినా రోజులు చాలా ఉన్నాయని సింగర్ సునీత చెబుతుంది.
అంటే సింగర్ సునీత పాటల వల్ల ఎంత పేరు తెచ్చుకుందో. తన అందంతో కొన్ని కష్టాలు అనుభవించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఎఫ్.ఎం రేడియో స్టూడియోతో ఎఫ్.ఎం రేడియో అభిమానులతో తన బాధను పంచుకుంది.
గుంటూరు మిర్చి ప్లేవర్ తో ఉండే సునీతకు అందం కష్టాలు వచ్చాయంటే ఇక సామాన్య అమ్మాయిల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. గుంటూరు మిర్చి అంటే మంచి ఘాటు. కానీ సునీతలో ఘాటు లేదు గానీ, కళ్లతో ఎదుటివారి మదురమైన మంచు కురిపించగల సత్తా ఆమెకు దేవుడు వరంగా ఇచ్చాడని టాలీవుడ్ లో టాక్.
ఏమైన అందం సునీతకు ఎన్ని ఇబ్బందులు తెచ్చిన గానీ, శ్రియ, ఆకాశ్ లే ఆమె సర్వశం అని నవ్వుతూ చెబుతుంది. ఈ తెలుగింటి మదురమైన మల్లెపువ్వూ జీవితం సాఫీగా సాగిపోవాలని మనసారా కోరుకుందాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more