Nani movie janda pai kapiraju postponed

Hero Nani, nani movie janda pai kapiraju, janda pai kapiraju postponed, Paisa movie, Telugu actor Nani, Aaha Kalyanam movie, nani movies release.

nani movie janda pai kapiraju postponed, Hero Nani Janda Pai Kapiraju Movie Updates

హీరో నానికి మీడియా దిష్టి తగిలిందా?

Posted: 02/08/2014 03:49 PM IST
Nani movie janda pai kapiraju postponed

టాలీవుడ్  నటుడు  నానికి  మీడియా దిష్టి తగిలిందా అంటే.. అవుననే అంటున్నారు..  నాని అభిమానులు.  తక్కువ   సమయంలో స్టార్ ఇమేజ్  సొంతం చేస్తున్న నటుడు నాని. అయితే అంచెలంచెలుగా  ఎదుగుతున్న నానికి మీడియా  దిష్టే  తగిలిందని  టాలీవుడ్ లో  గాలి వార్తలు వినిపిస్తున్నాయి. 

నటుడు నాని నటించిన సినిమాలు. ఈ నెలలో వరుసుగా..మూడు సినిమాలు  విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇలా ఒకే హీరో  సినిమా  గతంలో మెగాస్టార్  చిరంజీవి, నందమూరి నటసింహం  బాలయ్య  సినిమాలు ఉండేవని..సినీ పెద్దలు అంటున్నారు.  అలాంటిది  ఒక చిన్న నటుడైన నాని సినిమాలు ఒకే నెల్లో మూడు విడుదల కావటం పై మీడియా వాళ్లు ఎపిషోడ్ మీద.. ఎపిషోడ్ వేసి  నాని గురించి  గొప్పగా చెప్పారు.   

అయితే  రీసెంట్ గా  శుక్రవారం  విడుదలైన  పైసా సినిమా..  కాసులు కూరిపించటంలో.. వెనబడి అవకాశాలు  చాలా  మెండుగా ఉన్నాయని .. సినీ విశ్లేషాకులు అంటున్నారు. ఇక  జెండాపై కపిరాజు, ఆమా కళ్యాణం రెండు  సినిమాలు  సిద్దంగా  ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడ నేను ముందు , నేను ముందు అంటూ ఆ చిత్ర నిర్మాతలు  పోటిపడుతున్నట్లు  ఫిలింనగర్ సమాచారం.  నాని  సినిమాలు ఫిబ్రవరి 21 న  రిలీజ్ చేయటానికి  ఆ చిత్ర నిర్మాతులు సిద్దమవుతున్నట్లు  తెలుస్తోంది.

అయితే  జెండాపైకపిరాజు, అహా కల్యాణం  రెండు సినిమాల నిర్మాతల  పంచాయితీ  టాలీవుడ్ పెద్దల జోక్యంతో  జెండాపైకపిరాజు.. వెనకడుగు వేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఇలా నటుడు నాని  నటించిన సినిమా లు రిలీజ్ విషయం  చిత్ర నిర్మాతలు పోటీ పడి చివరకు  జెండాపైకపిరాజు పోటీ నుంచి తప్పుకోని     మార్చికి మారిపోయినట్లు  టాలీవుడ్ సమాచారం. 

అంతే కాకుబడా  మరో వైపు  నటుడు నాని   పైసాని  వదిలేసి    ఆహా కల్యాణంవైపు  పరుగులు తీస్తున్నాడనే టాక్ కూడా  మీడియాలో వినిపిస్తుంది. అంటే  పైసా సినిమా గురించి  ముందే తెలుసుకున్న  ముందే జాగ్రత్తపడ్డారని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.  

గతంలో ఒక ఆడియో ఫంక్షల్లో.. పైసా సినిమా గురించి  నాని పేల్చిన బాంబే ఇందుకు కారణం అని  ఫిలింనగర్లో పుకార్లు పుడుత్తున్నాయి.  ఏమైన  నానికి  మీడియా దిష్టే  తగిలి ఉంటుందని.. ఆయన అభిమానులు బలంగా  అంటున్నారు.   జెండాపైకపిరాజు వెనక్కి పోవటానికి కూడా  మీడియాలో ప్రచారమే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more