మొన్నటి వరకు స్వదేశంలో సొంతింట్లో తన ప్రేమికుడు అయిన విరాట్ కోహ్లీతో ఎంజాయ్ చేసిన అనుష్క శర్మ ఇక్కడైతే తన ఏకాంతానికి మీడియా భంగం కలిగిస్తుందనుకుందో ఏమో కానీ, తన ప్రియుడు విరాట్ న్యూజిలాండ్ టూర్ కి వెళితే అక్కడికి రెక్కలు కట్టుకొని వెళ్లి ఎవరూ లేని ప్రదేశాల్లో ఏకాంతంగా విహరిస్తున్నారు.
న్యూ ఇయర్ పార్టీ రోజు రాత్రి ఫుల్లుగా ఎంజాయ్ చేసినప్పుడు మీడియా కోడై కూస్తే మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే... అంతకు మించి ఏమీ లేదని చెప్పి సెలవిచ్చిన అనుష్క ఏకంగా న్యూజిలాండ్ చెక్కేసి అక్లాండ్ ప్రాంతంలో విహరిస్తుంటే కెమెరాలకు చిక్కిన ఫోటోలు వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తుందటే వీరి మధ్య బంధం బాగా డెప్త్ కి వెళ్ళిందని, వీరిద్దరు ప్రేమికులు కాదనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఈ ఫోటోల పై ఈ జంట ఇప్పుడేమంటారో చూడాలి. ఏమైనా క్లియర్ యాడ్ లో నటించినప్పటి నుండి వీరి మధ్య ఎఫైర్ క్లీన్ గా క్లియర్ గా సాగుతోందని అర్థం అవుతుంది.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more