Ntr cancel vakkantham vamsi film

ntr cancel vakkantham vamsi film, ntr no to vakkantham vamsi film, Vakkantham Vamsi, writer vakkantham vamsi, jr.ntr and vakkantham vamsi

ntr cancel vakkantham vamsi film, ntr no to vakkantham vamsi film, Vakkantham Vamsi, writer vakkantham vamsi, jr.ntr and vakkantham vamsi

రచయితకు హ్యాండ్ ఇచ్చిన ఎన్టీఆర్

Posted: 12/31/2013 03:53 PM IST
Ntr cancel vakkantham vamsi film

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా సరైన హిట్లు లేక సమమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు హిట్ సినిమా దర్శకుల్ని నమ్మి నిండా మునిగిన ఈయన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఎప్పుడు తాను నమ్ముకున్న కర్షియల్ సినిమాలు చేయడానికే ఇష్టపడే ఎన్టీఆర్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అతి జాగ్రత్తే అతని కొంపు ముంచుతున్నాయి. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగు ప్రారంభంలోనే రచయిత అయిన వక్కంతం వంశీకి దర్శకుడిగా ఛాన్సిస్తూ ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు.

దీంతో సినిమా జనాలు అంతా ఎన్టీఆర్ ది ఎంత పెద్ద మనసో... స్టార్ హీరో అయి ఉండి ఓ రచయితకు అవకాశం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇఫ్పుడు వక్కంతం వంశీ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకున్నాడని సినీ వర్గాల సమాచారం.

ఇన్ని రోజులు గంపెడాశలతో ఎన్టీఆర్ సినిమా కథ మీదనే కూర్చున్న వంశీకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదట. వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలో రిస్క్ ఏమాత్రం చేయ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును అటకెక్కించాడని అంటున్నారు. ఎన్టీఆర్ తన సేఫ్ జోన్ కోసం ఆలోచించినా.. ఇన్ని రోజులు వంశీకి ఆశ పెట్టి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more