1 nenokkadine audio utter flop

1 Nenokkadine Audio Review ,One audio review, nenokkadine songs, nenokkadine audio review, nenokkadine audio, mahesh one songs Mahesh, One nenokkadine, Audio, Sukumar, Devi Sri prasad, kriti Sanon,

1 Nenokkadine Audio Review ,One audio review, nenokkadine songs, nenokkadine audio review, nenokkadine audio, mahesh one songs Mahesh, One nenokkadine, Audio, Sukumar, Devi Sri prasad, kriti Sanon,

‘వన్’ఆడియో అంతంత మాత్రమేనా?

Posted: 12/30/2013 04:53 PM IST
1 nenokkadine audio utter flop

మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘1’ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఎన్నో రోజులు ఇదిగో , అదిగో అంటూ ఊరించి చివరకు ఈనెల 19వ తేదీన పాటల్ని విడుదల చేశారు. తొలిసారి మహేష్ బాబు సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఎలా ఉంది ?

ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ని దేవీ శ్రీ ప్రసాద్ తీవ్రంగా నిరాశ పరిచాడని, దేవిశ్రీ ప్రసాద్ పాట‌లంటే.. మాస్‌ని ఓ ఊపు ఊపాల్సిందే... కానీ ‘వన్ ’ సినిమా పాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్.

అన్ని పాటల్లో ఒక్క అందులో ‘హూ ఆర్‌ యు..’ అనే పాట మినహా మిగిలినవి అంతగా అంతగా ఊపు నివ్వడం లేదని అంటున్నారు. దీంతో ఆడియో ప్లాప్ అయిపోయిందా అనే భయం నిర్మాతల్ని వెంటాడుతున్నా పైకి మాత్రం సూపర్ హిట్ అని అంటున్నారు. దర్శకుడు సుకుమార్ మాత్రం రాక్ స్టార్ పాట‌లంటే అలాగే ఉంటాయ్‌.. బ‌య‌ట వినేట‌ప్పుడు కంటే, సినిమా చూస్తే ఇంకా బాగుంటాయ్‌... అని చెబుతున్నాడు.

దేవీ శ్రీ ప్రసాద్ ఒక్క మెగా ఫ్యామిలీ చిత్రాలకు త తప్ప మిగతా వారికి అంత ఎఫర్ట్ పెట్టడని, మొత్తంగా చూస్తే ‘వన్ ’ ఆడియోతో మహేష్ అభిమానుల్ని నిరాశ పరిచాడని అంటనున్నారు. దీని పై దేవీ శ్రీ ఎలాంటి కామెంట్ చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more