బాలీవుడ్ హీరోయిన్ కత్రీనాకైప్ గుట్టుచప్పుడు కాకుండా..పనికానిచ్చినట్లుబాలీవుడ్ లో బడా బాబులు గుసగుసలాడుకుంటున్నారు. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, కత్రీనా కైఫ్ ల మద్య ఎపైర్ నడుస్తుందనే విషయం అతి కొద్ది కాలంలో బయటపడింది. త్వరలో ఈ ఇద్దరు పెళ్లికూడా చెసుకోబోతరనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇలాంటి విషయలపై కత్రీనా గతంలో మీడియా పై మండిపడింది.
కానీ తెర వెనుక మాత్రం కత్రీనా, రణ్ బీర్ కూపుర్ గుట్టుచప్పుకుడు కాకుండా రింగులు మార్చుకున్నారనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. రణ్ బీర్ కపూర్, కత్రీనా కైప్ ల రహస్య సంబంధం గురించి సోహా ఆలీఖాన్ బహిరంగంగా చెప్పటం జరిగింది. త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవటం ఖాయం అని సోహా అలీఖాన్ ఒక ఫిల్మ్ రియాలిటీ షోలో చెప్పినట్లు సమాచారం.
దీంతో బాలీవుడ్ లో కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ ల రహస్య ప్రేమాయణం క్లైమాక్స్ చేరుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరు కలిసి అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు గడిపిన కొన్ని రొమాన్స్ ఫోటోలు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. త్వరలో ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో ఒకటవుతారనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more