Manchu lakshmi plays with her pet dog

machu lakshmi, actress manchu lakshmi, lakshmi prasanna, manchu lakshmi plays petdog, chandamama kathalu movie, lakshmi,

manchu lakshmi plays with her pet dog

కుక్కపిల్లతో మంచు లక్ష్మీ

Posted: 12/10/2013 07:40 PM IST
Manchu lakshmi plays with her pet dog

టాలీవుడ్ కు పరిచయం అయిన అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, నిర్మాత మంచు వారి అమ్మాయి లక్ష్మీ ప్రసన్న. టాలీవుడ్ ఎవడబ్బసొత్తు కాదని నిరుపించిన తెలుగమ్మాయి మంచు ప్రసన్న లక్ష్మీ. తనకంటే ఒక గుర్తింపును వెండితెరపై, ఇటు బుల్లితెరపై ఒకేసారి తెచ్చుకున్న నటి కూడా మంచు లక్ష్మీ. నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటేది కూడా మంచు లక్ష్మీ.

 

ఈమెలో ఇంకా కొత్తగా నటించాలనే తపన కనిపిస్తుంది. అందుకే ఎవరు చెయ్యలేని సాహసాలు చేసి మనకు తెరపైన చూపించింది. ఇప్పుడు ఒక చిన్న కుక్కపిల్లతో తెరపై నటిస్తుంది. కుక్కపిల్ల సినిమాలో నటించడం అన్నది పెద్ద విశేషం కాదు. చాలాసార్లు జరుగుతూనే వుంటుంది. అయితే, ఆ కుక్కపిల్ల మోహన్ బాబు కుటుంబానికి చెందినది కావడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది.

 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న 'చందమామ కథలు' సినిమాలో మంచు లక్ష్మి ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమె మోడల్ గా చాలా స్టయిలిష్ గా కనిపిస్తుంది. ఆమెతో బాటుగా సినిమాలో ఓ కుక్కపిల్ల కూడా వుంటుంది. అందుకోసం తన సొంత కుక్కపిల్లనే ఆమె షూటింగులో వినియోగించింది. ఈ కుక్కపిల్లకు 'జ్యూస్ ఆనంద్ మంచు' అనే ముద్దుపేరు కూడా లక్ష్మి ఆమధ్య పెట్టుకుంది. సో ... ఈ మంచు వారమ్మాయి ఇంట్లో తన కుక్కపిల్లతో ఎలా అయితే ఆడుకుంటుందో, సినిమాలో కూడా అలాగే కనిపిస్తుందన్నమాట. అదీ విషయం!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more