Namitha hot exposing

Namitha, Namitha hot, Namitha hot video, Namitha new movie, Namitha hot movies, Namitha bikini video, Tamil hot movies, Tamil actress namitha, Hot, Hot video

Even though there is not much happening on her career front, Namitha continues to be in the news for one or the other reason. Irrespective of whether she is acting in films or not, Namitha remains one of the few top searched South actresses

Namitha hot exposing.png

Posted: 11/03/2012 01:16 PM IST
Namitha hot exposing

Namitha_hot_exposing

బొద్దుగుమ్మ నమిత కు ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా, టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేక పోయింది. అయినా ఇన్ని సంతవ్సరాల నుండి కేవలం తనకున్న అందాల ఆరబోతో కెరీర్ ని కింద మీద పడుతూ లాక్కొస్తుంది. ఇటు తెలుగు, తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడుకి ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గట్టి పోటీ ఎదురవుతుంది. ఇండస్ట్రీకి రోజురోజుకి నిగనిగలాడే కొత్త భామ ఇంపోర్ట్ అవుతుంది. వీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే హద్దులు దాటి మరీ రెచ్చిపోతున్నారు. దీంతో నమితకి మిగతా హీరోయిన్లకు అంతగా అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇక బాలీవుడ్ లో ఉన్న హోమ్లీ హీరోయిన్స్ కూడా హద్దులు దాటి అందాలు ఆరబోస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని నమిత బాగా ఆలోచించి, తనలోని అందాలు ఏ మాత్రం చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలనుకుంది. అందుకోసం ఈ మధ్యనే ఫోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ ని ఆదర్శంగా తీసుకుందో ఏమో గానీ, ఆ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిచ్చి నెట్ లోకి వదిలింది. ఈ అమ్మడు భారీ అందాలు చూసిన కుర్రాళ్ళకు నిద్ర పట్టడం లేదట. సినీజనాలు మాత్రం ఇండస్ట్రీకి మరో సన్నీలియోన్ వచ్చిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bunny iddarammayilatho location change
Ayesha sagar topless hot photo stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more