Bunny iddarammayilatho location change

Bunny Iddarammayilatho movie, iddarammayilatho, shooting, location changed, bunny,changed,ganesh,location,puri,shooting,“iddarammayilatho”,tolly news

Stylish Star Allu Arjun new film "Iddarammayilatho" under the direction of Puri Allu Arjun's Iddarammayilatho' shooting location changed For the first time in his career, Bunny is going to romance two beauties in a movie.

Bunny Iddarammayilatho Location change.png

Posted: 11/05/2012 12:14 PM IST
Bunny iddarammayilatho location change

Bunny_Iddarammayilatho_Location_change

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘జులాయి ’ సినిమా తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  ‘ఇద్దరు అమ్మాయిలతో ’ అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సం కూడా ఇటీవలే జరిగింది. ఇందులో హీరోయిన్లుగా అమలాపాల్, తాప్పీలు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగును మొత్తం స్పెయిల్ లో  చేద్దామనుకున్నారు. కానీ అక్కడి లొకేషన్లు నచ్చక దర్శకుడు పూరీ ఆస్ట్రేలియాలో చేద్దామన్నాడు. ఆస్ట్రేలియా అనగానే బన్నీ ఒక్కసారిగా బెంబేలెత్తి పోయాడట. ఎందుకంటే... గతంలో రామ్ చరణ్ తేజ ‘ఆరెంజ్ ’ సినిమా భారీ బడ్జెట్ తో షూటింగ్ మొత్తం అక్కడే తీశారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడంతో బన్నీకి కూడా అదే భయం పట్టుకుందట. అక్కడ షూటింగ్ చేస్తే తన సినిమా కూడా అలాగే అవుతుందనే ‘సెంటిమెంటు ’తో బన్నీ అక్కడ షూటింగ్ వద్దంటున్నాడట. బన్నీ కోసం న్యూజిలాండ్ వెళ్లాలన్న మరో ఆలోచనా పూరీకి ఉందట. బన్నీ కోరుకుంటున్నదీ ఇదే. అయితే సినీ జనాలు మాత్రం కథలో బలం ఉంటే... ఎక్కడు షూటింగ్ చేస్తే ఏమిటి ? ఎక్కడ షూట్ చేసినా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. అంటే పూరీ జగన్నాథ్ కథలో అంత బలం లేదనే ఫీలింగులో బన్నీ ఉన్నాడా ?


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena as call girl in talaash movie
Namitha hot exposing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more