Ayesha sagar topless hot photo stills

ayesha sagar topless,ayesha sagar hot photo, ayesha sagar stills, ayasha sagar, ayesha sagar image, ayesha sagar hot image, ayesha sagar hot news, ayesha sagar hot photo

Recently topless pictures of an Indian-origin singer.

ayesha sagar topless hot photo.png

Posted: 11/03/2012 01:07 PM IST
Ayesha sagar topless hot photo stills

ayesha_sagar_topless

సినిమా అవకాశాల కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు సెలబ్రెటీలు. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడి అందరి చూపులను తనమైపు తిప్పుకోవడమే కాకుండా, ముసలి వాళ్ళ దగ్గరి నుండి కుర్రాళ్ల వరకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇంటర్నెట్, షోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అందుబాబులోకి వచ్చిన తరువాత ఫ్రీగా పబ్లిసిటీ సంపాదించుకొని వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా, వీణా మాలిక్, సన్నిలీయోన్ లాంటి వారు తెగ పబ్లిసిటీ సంపాదించేసుకున్నారు. తాజాగా ఈ కోవలేకి మరో అమ్మడు వచ్చి చేరింది. ఇటీవల ఆస్ర్టేలియా పతాకాన్ని ఒంటి ముద్రించుకుని వార్తల్లోకి వచ్చిన ఆయేషా సాగర్ మళ్లీ సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఆయేషా సాగర్ టాప్ లెస్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలని నెట్ లో పెట్టింది. ఇవి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆస్ర్టేలియాలో సెటిలైన భారతీయులకి పుట్టిన ఆయేషా సాగర్ ఫైనాన్స్ ప్లానింగ్, అకౌంటింగ్, లా లో మూడు డిగ్రీలు పొందింది. అయితే బాలీవుడ్ లో రాణించాలనే కోరికతో అవకాశాల కోసం కృషి చేస్తుంది. హీరోయిన్ గా రాణించాలనుకే వారందరు కెమెరాముందుకు వెళ్ళక ముందే ఉన్న అందాల్ని ఆరబోస్తే వెండితెర పై ఏం ఆరబోస్తారని అనుకుంటున్నారు. ఇలా ఫోటోలకి ఫోజులు ఇస్తే... శ్రుంగార సినిమాలకు తప్ప ఏ సినిమాలో హీరోయిగా తీసుకోరనే విషయం మర్చిపోతున్నారు ఈ హాటు సుందరాంగులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namitha hot exposing
Pony varma choreographs a song for gauravam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more