Pony varma choreographs a song for gauravam

prakash raj wife pony verma choreographer, Prakash Raj, wife, Pony, choreograph, Allu Sirish, Gauravam, Radha Mohan, Yami Gautam,

Prakash Raj wife Pony choreographs a song for Gauravam.

Pony varma choreographs a song for Gauravam.png

Posted: 11/02/2012 06:04 PM IST
Pony varma choreographs a song for gauravam

Prakash_Raj_with_wife

వెండితెర పై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ అన్ని విభాగాల్లో తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. నటుడిగా నిలదొక్కుకున్న ప్రశాశ్ రాజ్ పొడక్షన్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. త్వరలో మెగా ఫోన్ కూడా పట్టబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాలు నిర్మించి మంచి లాభాలు రాబట్టుకున్న ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘గౌరవం ’ డెబ్యూ చిత్రానికి తానే ప్రొడ్యూసర్. ఈ సినిమాని ప్రకాష్ రాజ్ చాల జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడట. పలు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్. ఇక కొరియోగ్రఫీ అయితే తాను మనసుపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఫోనీ వర్మకు ఇచ్చాడట. బేసిగ్గా కొరియోగ్రాఫర్ అయిన పోనీవర్మ ఈ చిత్రానికి చాలా కష్టపడి కొరియోగ్రఫీ చేసిందట. తమన్ సంగీతానికి భార్య కొరియోగ్రఫీ తోడవ్వడంతో సాంగ్స్ హైలెట్ గా వచ్చాయట.  భార్య కొరియోగ్రఫీకి ముగ్దుడైన ప్రకాష్ రాజ్ ముద్దులతో ముంచెత్తటమే కాకుండా, నీ కొరియోగ్రఫీ అదిరిపోయేట్లు ఉందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayesha sagar topless hot photo stills
Cameraman gangatho rambabu hit or flop  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more