Cameraman gangatho rambabu hit or flop

ameraman Gangatho Rambabu hit or flop, Cameraman Gangatho Rambabu hit, rebel flop, prabhas rebel hit or flop cameraman ganga tho rambabu,cgr,cmgr nizam release theaters list, cameraman ganga tho rambabu,cmgr hyderabad release theaters list,cmgr movie review,cmgr review, watch cameraman ganga tho rambabu

Cameraman Gangatho Rambabu Hit or Flop.

Cameraman Gangatho Rambabu Hit or Flop.png

Posted: 11/02/2012 05:56 PM IST
Cameraman gangatho rambabu hit or flop

CMGR_result

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా భారీ అంచనాల విడుదలై నిన్నటికి రెండు వారాలు అయిపోయింది. చాలా సంవత్సరాల తరువాత పూరి, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటి ? ఈ సినిమా నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిందా ? పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఉందా ? వీటి కలెక్షన్ల పరిస్థితి ఏంటి ? ఈ అన్ని ప్రశ్నలకు ఇండస్ట్రీలో పలు రకాల సమాధాలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమా రిజల్ట్ విషయానికి వస్తే... పవన్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినంతగా లేదని, గబ్బర్ సింగ్ ని బీట్ చేస్తుందని భావించారు. కానీ తీరా చూస్తే అందులో ఏమీ లేదనే నిర్ణయానికి వచ్చారు. పవన్ సినిమా కదా అని కాస్తంత ఎక్కువ రేటు పెట్టి కొన్న బయ్యర్లకు సినిమా పై వివాదాలు చెలరేగి, కొన్ని సీన్స్ కట్స్ చేయడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి రాలేక పోయారు. ఇక నిర్మాతలు భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావించి, ఖర్చుకు వెనకాడ కుండా తీశారట. తీరా చూస్తే ఓపెనింగ్స్ అంతంత మాత్రమే రావడంతో... పెట్టిన ఖర్చు కూడా రాలేదని ఫిలినగర్ టాక్. రెండో వారం గడిచే సరిచి ఈ సినిమా నష్టాల్లోనే ఉందని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే.... కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకున్నంత విజయం సాధించలేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pony varma choreographs a song for gauravam
Oliver stone checks out salma hayek boobs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more