Salman khan upset with sonakshi sinha

Salman Khan, Sonakshi Sinha, Ek Tha Tiger

Sonakshi Sinha was conspicuous by her absence from the several screenings of Salman Khan's latest film, sparking speculations about personal equations between the two

Salman Khan upset with Sonakshi Sinha.png

Posted: 08/23/2012 09:00 PM IST
Salman khan upset with sonakshi sinha

Sonakshi-sinha

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ డైరెక్టర్ గా మారి తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా అతడు దర్శకత్వం వహించిన రౌడీ రాథోడ్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురించిపించింది.  ఆ మధ్యన నయనతార లవ్ ఫెయిల్యూర్ తో అందరి నోళ్ళలో నానిన ఇప్పుడు ఇతను బాలీవుడ్  జనాల నోట్లో నానుతున్నాడు.. మరి ఇతని గురించి ఎందుకంతగా మాట్లాడుతున్నారంటే... ఇతను ఓ హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ని చెడగొట్టాడట. ఆ స్నేహితులు ఎవరో కాదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ - హీరోయిన్ సోనాక్షి సిన్హా. వీరిద్దర గత కొంత కాలం నుండి మంచి స్నేహితలుగా ఉంటున్న విషయం బాలీవుడ్ జనాలకు తెలుసు. అంత సన్నిహితులైన వారిద్దరిమధ్యా ప్రభుదేవా పెట్టాడట మంట. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న"ఓ మై గాడ్" చిత్రంలో సోనాక్షితో ఐటెంసాంగ్‌కు విపరీతమైన స్టెప్పులు వేయించడంతో ఆ స్టెప్పులు చూసిన సల్మాన్‌కు మతిపోయి సోనాక్షిపై కోపం వచ్చిందట. మరి మనోడికి కోపం వస్తే ఎలాంటాడో మనందరికీ తెలిసిందే. సల్మాన్ సోనాక్షిని కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదట. మరి ప్రభుదేవా పెట్టిన ఈ మంట ఎప్పుడు తగ్గుతుందోనని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Multi starrer film pawan kalyan and mahesh babu
Ileana announces 30 discount on her remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more