Multi starrer film pawan kalyan and mahesh babu

Now the latest buzz is that Power star Pawan Kalyan will be seen in a guest role in Mahesh babu’s future project, which will be directed by Meher Ramesh.Another buzz is that the film title will be "Gudachari 116". Earlier Mahesh Babu has given voice over for Pawan Kalyan’s film Jalsa.

Now the latest buzz is that Power star Pawan Kalyan will be seen in a guest role in Mahesh babu’s future project, which will be directed by Meher Ramesh.Another buzz is that the film title will be "Gudachari 116". Earlier Mahesh Babu has given voice over for Pawan Kalyan’s film Jalsa.

Multi Starrer Film Pawan Kalyan and Mahesh Babu.png

Posted: 08/23/2012 09:22 PM IST
Multi starrer film pawan kalyan and mahesh babu

Mashesh_Pawan

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు సంబంధిచిన వార్తలు నిత్యం వెలువడుతున్నాయి.. ఇప్పటికే వెంకీ-మహేష్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా షూటింగు జరుపుకుంటుంది. త్వరలో అక్కినేని కుటుంబం మొత్తం కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా టాలీవుడ్ లో మహేష్ బాబు - పవన్ మరో మల్టీ స్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయిని ఫిలిం నగర్ వార్తలు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కలిసి చేయడానికి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. గతంలో మహేష్ బాబు జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలకు తోడు నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ చాలా రోజు క్రితం చేసిన ఓ ట్వీట్ కూడా...మహేష్-పవన్ కాంబినేషన్ సినిమా వస్తుందనే వార్తకు బలం చేకూరుస్తోంది. స్క్రిప్టు డిమాండ్ చేస్తే పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడానకి తనకు అభ్యంతరం లేదని మహేష్ చెప్పాడని అల్లు శిరీష్ ట్వీట్ వెనక ఆంతర్యం. మరి ఈ వార్త ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamta mohandas more active after marriage
Salman khan upset with sonakshi sinha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more