Ileana announces 30 discount on her remuneration

Ileana’s 60% discount to Bollywood!,News,Shakti,3 Idiots,Bollywood,Nenu Naa Rakshasi,latest news,Sexy Siren Ileana,Ileana discount,Bollywood remuneration,Ileana

Ileana Remuneration, Ileana Announces Discount on Her Remuneration,Actress Ileana,IleanA Hot

Ileana Discount on Her Remuneration.png

Posted: 08/21/2012 09:04 PM IST
Ileana announces 30 discount on her remuneration

Ileana

కేవలం తన నడుము ఒంపు సొంపులతో.. ఒంట్లో కండలేకున్నా టాలీవుడ్ లోని అగ్రహీరోల సరసన నటించి అగ్రపథంలోకి దూసుకెళ్లిన గోవా బ్యూటీ ఇలియానాకి గత కొన్ని రోజుల నుండి అరకొర అవకాశాలే వస్తున్నాయి. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ మళ్లీ టాప్ రేంజ్ లోకి రావాలనుకుంటున్న ఇలియానాకి కాలం కలిసి రావడం లేదు. ఈ భామ నటించిన ‘జులాయి ’ సినిమా  టాక్ పర్వాలేదనిపించిన ,  పూరి  దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు ’ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో మళ్ళీ ఇలియానా పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’ లాగ తయారయ్యింది. ఈ పరిస్థితి నుండి బయట పడి ఎలాగైనా అవకాశాలు రాబట్టుకోవాలనుకొని నిర్మాతలకు భారీ డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీ అయిందట.

అగ్రహీరోల సినిమాలైతే పారితోషికంలో ౩౦-40 శాతం వరకు తగ్గిస్తానని, చిన్న హీరోల సినిమాలకైతే "కండీషన్స్ అప్లై" అంటుందట. ఫామ్ లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గని ఇలియానా, ఇప్పుడు అవకాశాలు లేక ప్రకటిస్తున్న భారీ డిస్కౌంట్లకు ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి. ఇలియానా పరిస్థితి అలా ఉంటే.. సినీ జనాలు మాత్రం ఒంట్లో సరుకు లేనప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తే ఏం లాభం అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan upset with sonakshi sinha
Public talk on prabhas rebel movie teaser  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more