Paresh rawal replaces prakash raj

Paresh Rawal replaces Prakash Raj in Sher. Prakash raj in bollywood , Prakash raj in disciplinary actions, prakash raj as producer, Prakash raj controversies, Prakash raj behaviour in shootings, Prakash raj acting in movies, prakash raj out from bollywood

Paresh Rawal replaces Prakash Raj in Sher. Prakash raj in bollywood , Prakash raj in disciplinary actions, prakash raj as producer, Prakash raj controversies, Prakash raj behaviour in shootings, Prakash raj acting in movies, prakash raj out from bollywood

Paresh Rawal replaces Prakash Raj.gif

Posted: 06/22/2012 04:41 PM IST
Paresh rawal replaces prakash raj

Prakesh-Raj

ప్రకాశ్ రాజ్ చిత్ర పరిశ్రమలో ఎంత టాలెంట్ ఉన్న నటుడో అందరికీ తెలుసు. అతను నటుడే కాక మంచి నిర్మాత కూడా. కానీ ఇతడు పక్కా మనీ మైండెట్ అని సినీ జనాలు అంటుంటారు. ఇతడు పారితోషికం విషయంలో కేవలం తన స్వార్థం కోసమే ఆలోచిస్తాడు కానీ, నిర్మాత కష్ట సుఖాలను ఎప్పుడూ పట్టించుకోడని నిర్మాలు అంటున్నారు. ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన ఇతడు అక్కడ కూడా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. ఈ మధ్యనే బాలీవుడ్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. సినిమా షూటింగ్ కొంత అయిన తరువాత తన పారితోషికాన్ని పెంచాలని నిర్మాతను అడిగితే... అతను సరేమిరా అనడంతో ఆ సినిమా నుండి అర్థారంత రంగా తప్పుకున్నాడని వార్త. ఇప్పుడు ఆ సినిమాకి పరేష్ రావల్ ని పెట్టుకొని సినిమా షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే గతంలో ప్రకాష్ ఇలాంటి వేషాలు వేస్తేనే టాలీవుడ్ నుండి కొన్ని రోజులు బహిష్కరించారు. ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లినా అతను కానీ, అతని మైండ్ కానీ మారలేదని, ఇలా అయితే బాలీవుడ్ వాళ్ళు కూడా బయటకు గెంటేస్తారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna full length politics after 2014
Allu arjun goes on second honeymoon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more