Allu arjun goes on second honeymoon

Allu Arjun,Sneha Reddy,Marriage Anniversary,Singapore,Allu Arjun,Sneha Reddy,Marriage Anniversary,Singapore,Julaayi,AlluArjun,,AlluArjun News,AlluArjun trailer,AlluArjun review,AlluArjun video,AlluArjun songs,AlluArjun photos,AlluArjun pics,AlluArjun wallpapers,AlluArjun updates,AlluArjun exclusive,AlluArjun live updates,AlluArjun twitter

Allu Arjun,Sneha Reddy,Marriage Anniversary,Singapore,Allu Arjun,Sneha Reddy,Marriage Anniversary,Singapore,Julaayi,AlluArjun,,AlluArjun News,AlluArjun trailer,AlluArjun review,AlluArjun video,AlluArjun songs,AlluArjun photos,AlluArjun pics,AlluArjun wallpapers,AlluArjun updates,AlluArjun exclusive,AlluArjun live updates,AlluArjun twitter

Allu Arjun goes on Second Honeymoon.gif

Posted: 06/21/2012 06:55 PM IST
Allu arjun goes on second honeymoon

Allu-Arjun_Sneha-reddy

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మూడొచ్చినట్లు ఉంది. ఈ మధ్యన జులాయి షూటింగ్ లో బిజీగా గడిపిన ఇతడికి ఇతని ఫ్యామిలీకి చాలా గ్యాప్ వచ్చినట్లు ఉంది. అందుకే ఈ మధ్యన రామ్ చరణ్ పెండ్లిలో కూడా బన్నీ తన భార్యతో పబ్లిగ్గా సరసారాలు ఆడిన విషయం తెలిసిందే. ఇంట్లో టైం దొరకకే ఇలా పబ్లిగ్గా తన ముచ్చట తీర్చుకున్నాడని అక్కడి వారు అనుకున్నారు. బన్నీకి చాలా గ్యాప్ వచ్చింది కదా... ఏకాంతంగా కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనిపించిందో ఏమో కానీ, అనుకున్నదే తడవుగా సింగాపూర్ చెక్కేశాడు. ఈ మధ్యనే తన మొదటి పెండ్లి రోజును బన్ని రెండో హనీమూన్ కి వెళ్ళాడని తన సన్నిహితులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి సింగపూర్ ట్రిప్ కి వెళ్లి ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. తాను పస్ట్ మ్యారేజ్ ఏనవర్శరీ జరుపుకుంటున్నట్లు తెలియచేసారు. త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జులాయిని ముస్తాబు చేస్తూ బిజీగా ఉంటే... షూటింగ్ కారణంగా వచ్చిన గ్యాప్ ని బన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paresh rawal replaces prakash raj
Kajal offered a beach party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more