Kajal offered a beach party

actress kajal agarwal,ar murugadoss,beach,birthday,goa,kajal,kajal agarwal,kajal agarwal birthday,kajal birthday celebrations,kajalagarwal

occasion of birthday for Kajal and she was busy shooting for ... In fact, entire team was in the sandy beaches of Goa. ... Kajal was proud to announce a beach party for few of the friends as her family

Kajal offered a Beach Party.gif

Posted: 06/21/2012 06:51 PM IST
Kajal offered a beach party

Khajal

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకొన్న కాజల్ ఈ మధ్యనే తన పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ పార్టీనీ గోవా బీచ్ లో జరుపుకుంది. గోవా బీచ్‌లో  జరిగిన ఈ పార్టీలో రాత్రంతా ఒళ్ళు మరిచి తనివితీరా ఎంజాయ్ చేసింది. అది ఓ తమిళ టాప్ హీరోతో. మరి ఆమె ఎవరితో ఎంజాయ్ చేసిందో తెలుసా...? ఇంకెవరు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘తుపాకి' హీరో విజయ్. కాజల్ పుట్టిన రోజు కావడంతో విజయ్ దర్శకుడిని రిక్వెస్ట్ చేసి నిన్నంతా షూటింగ్ రద్దు చేయించాడు. విజయ్ అంతలా కోరడం ముగదాస్ కూడా కాదనలేక పోయాడు. దీంతో బీచ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకుని ఎంజాయ్ చేశారని సమాచారం. మరి ఒళ్ళు మరిచేలా ఎంజాయ్ చేసిందంటే... కాజల్ విజయ్ కి  ఏమి సమర్పించుకుందోనని తమిళ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun goes on second honeymoon
Ram charan teja married upasana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more