Ram charan teja married upasana

Ram Charan Teja married Upasana.gif

Posted: 06/15/2012 05:33 PM IST
Ram charan teja married upasana

Ramchran_Upasana

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పెళ్ళి తంతు ఈరోజుతో ముగియనుంది. నిన్న ఉపాసన మెడలో మూడుముళ్లు వేసిన తరువాత చరణ్ ఓ ఇంటివాడయ్యాడు. తనకంటూ ఓ బాధ్యత పెరిగింది. దాంతో పాటే కొత్త దంపతులు కాబట్టి ప్రైవసీ కోరుకుంటారు. ఏకాంతం కావాలనుకుంటారు. దీని కొందరు వేరు కాపురాలు పెడతారు. మొన్నీమధ్యనే పెళ్లి చేసుకున్న స్నేహా కూడా మాకు ఏకాంతం కోసం ఓ మూడు నెలలు వేరు కాపురం పెడతాం తరువాత మా అత్త మామలతో కలిసుంటాం అని చెప్పింది.

మరి ఇప్పుడు రామ్ చరణ్ కూడా వేరే కాపురం పెడతాడా ? లేక తన తల్లిదండ్రులతో కలిసింటాడా ? అనేది సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ విషయం పై ఓ సందర్భంలో స్పందిచిన రామ్ చరణ్  నేను ఆమెతో మనకోసం సెపరేట్ గా గోల్ప్ కోర్స్ ఏరియా దగ్గరలో ఓ ఇల్లు కడుతున్నాను అని చెప్పాను. వివాహం అయ్యాక ఇద్దరం కలిసి వేరేగా ఉండవచ్చు అని...అయితే ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆమె నా కుటుంబంతో పాటే ఉందామని ఖచ్చితంగా చెప్పింది అన్నారు రామ్ చరణ్.

అలాగే ఆమె ఆ మాట అనటానకి సెల్ఫిష్ మోటివ్ వెనక దాగి ఉందని అన్నారు. అదేమిటంటే...నన్ను హ్యాండిల్ చేయాలంటే ఆమె ఒక్కర్తి సరిపోదని,నా కుటుంబం హెల్ప్ కావాలని ఆమె ఉద్దేశ్యం అన్నారు. అలా తన భార్య ఉపాసనను రామ్ చరణ్ సపోర్టు చేస్తూ మాట్లాడారు. తనకి,ఆమెకి ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటమే ఇష్టమనే భావనని వెల్లబుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kajal offered a beach party
Ram charanupasana honeymoon in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more