Nandiswarudu telugu movie releasing on junary 14

Nandiswarudu telugu movie releasing on junary 14, Nandiswarudu movie, Nandiswarudu review, ... Nandiswarudu Audio Release Photos & Pictures

Nandiswarudu telugu movie releasing on junary 14

tarak.gif

Posted: 01/14/2012 02:01 PM IST
Nandiswarudu telugu movie releasing on junary 14

Nandiswarudu telugu movie releasing on junary 14

సంస్థ         -    ఎస్ఆర్ బి ఆర్ట్స్ ప్రొడక్షన్స్  అండ్  కె. ఎఫ్. సి
నటీనటులు   -    తారకరత్న, జగపతిబాబు, షీనా, సుమన్, అజయ్, రాజీవ్ కనకాల, నాగినీడు, ఎమ్మెస్  నారాయణ,  సీత ,తదితరులు.
నిర్మాత       -    కొట గంగాధర్  రెడ్డి, సేగు రమేష్ బాబు
దర్శకత్వం    -    శ్రీను యరజాల
విషయం -         ఉన్నత లక్ష్యాలతో  కళాశాలలోకి అడుగు పెడతాడు నందు (తారకరత్న)  రేడియో జాకీ  ప్రగతి (షీనా)తో  ప్రేమలో పడతాడు. సంతోషంగా  సాగిపోతున్న  అతని జీవితంలో  అనుకొని  సంఘటనలు  చోటుచేసుకుంటాయి.  దాంతో  తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై తిరగబడతాడు. అతన్ని అంతమొందించడానికి కొంత మంది  రాజకీయ  నాయకులు  గూండాలు  కలిసి పోలిస్  అధికారి  ఈశ్వర్ ప్రసాద్  ( జగపతి బాబు) ని అతనిపైకి  ఉసిగొల్పుతారు.  ఆ తర్వాత  ఏమైందనేది  అసలు కథ.
విశేషాలు -      దర్శకుడు  మాట్లాడుతూ ‘‘ తారకరత్న జగపతి బాబు  మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు  తప్పకుండా  నచ్చుతాయి. పరుచూరి  బ్రదర్స్ రాసిన  సంభాషణలు కథకు బలాన్నిచ్చాయ’’న్నారు.
విడుదల -    2012 –ఆదివారం-జనవరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja nippu movie release
Venkateshs body guard is releasing today  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more