Ravi teja nippu movie release

Ravi Teja Nippu movie release,nippu,Deesksha Seth nippu movie stills,Nippu movie public talk,Nippu Movie Release Date,Ravi Teja Nippu movie censor review,Ravi Teja

Ravi Teja Nippu movie release

Nippu.gif

Posted: 02/17/2012 10:39 AM IST
Ravi teja nippu movie release

Ravi Teja Nippu movie release

సంస్థ        : బొమ్మరిల్లు

నటీనటులు : రవితేజ, దీక్షాసేథ్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తదితరులు
సంగీతం     : తమన్
నిర్మాత     : వై.వి.ఎస్.చౌదరి
దర్శకత్వం  : గుణశేఖర్

విషయం    : నారాయణ మూర్తి ( రాజేంద్రప్రసాద్) కి ముగ్గురు కూతుళ్లు. వారికి తగిన భర్తల్నితీసుకురావాలనేది ఆయన ఆశ. మేఘన (ధీక్షాసేథ్) ఓ అథ్లెట్. జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలనేది ఆమె లక్ష్యం. ఆధిపత్య పోరులో తనే విజేత కావాలని , గ్యాంగ్ స్టర్ గా ఎదగాలనేది రాజాగౌడ్ (ప్రదీప్ రావత్) ఆశయం. ఇలా ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యం మంటూ ఉంది. ఒక్కరికి తప్ప.. అతనే సూర్య (రవితేజ) లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యం. అని నమ్మే వ్యక్తి అతను. నారాయణమూర్తి, మేఘన, రాజా గౌడ్.. వీరందరి ఆశలకు సూర్యకూ సంబంధం ఏమిటి? మధ్యలో శ్రీరాం (శ్రీరాం) ఎవరు? ఈ విషయాలతో అల్లుకొన్నదే ఈ సినిమా.

విశేషాలు   : దర్శకుడు మాట్లాడుతూ కథ, కథనాలే మా సినిమాకి ప్రధాన బలం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది. రవితేజ నటన ఎప్పటిలా హుషారుగా ఉంటుంది. తమన్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. రాజేంద్రప్రసాద్ నటన అందరికీ నచ్చుతుందన్నారు.

విడుదల   : శుక్రవారం 17-02-2012

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love failure release
Nandiswarudu telugu movie releasing on junary 14  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more