grideview grideview
 • Nov 26, 05:32 PM

  జీవీఎల్ రంధ్రాన్వేషణ: హోదాకు కాంగ్రెస్ కొర్రి..

  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత బీజేపి రంధ్రాన్వేషణ చేసి.. ఓ కొత్త విషయాన్ని ప్రజల ముందకు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం, అసలు ప్రత్యేకహోదా అంశాన్ని రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా కాంగ్రెస్ పొందుపర్చకపోవడానికి మరో...

 • Nov 20, 05:40 PM

  పవన్, ముఖ్యనేతలకు ప్రాణహాని వుందా.?

  జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రాణాలకు హాని తలపెట్టేందుకు కుట్ర జరుగుతుందా.? పవన్ తో పాటుగా ఆ పార్టీలోని సీనియర్ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారా.? ఆంధ్రప్రదేశ్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కాన్వాయ్, ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాదులో జనసేన...

 • Nov 13, 08:28 PM

  ఏపీ శాసనసభ స్పీకర్ కోడెలకు సీటు లేదా.?

  ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీలో సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్న కొడెల శివప్రసాద్ రావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుందా.? అధికారం మాటున కొడెల తనయుడు చేస్తున్న అక్రమాలు. అవినీతి వ్యవహారాలే ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం...

 • Nov 08, 04:47 PM

  ఈసారి ఫిక్స్.. సాగనంపక ముందే సర్ధేసుకుంటున్నాడా.?

  తమ అదుపాజ్ఞలలోనే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. ధీనికి తోడు...

 • Nov 08, 03:40 PM

  దేశం విడిచి పారిపోయిన గాలి జనార్థన్ రెడ్డి.?

  దేశానికి చెందిన అర్థిక నేరగాళ్లు బాటలోనే మైనింగ్ బారన్ కూడా పయనించాడా.? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. మద్యం వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా, నగల వ్యాపారి నిరవ్ మోదీల మాదిరిగానే కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ దిగ్గజం, బీజేపి నేత...

 • Nov 05, 05:14 PM

  సత్తెనపల్లిలో అంబటికి వైసీపీ అధిష్టానం షాక్..?

  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్రంలోని తమ పార్టీ సీనియర్ నేతలను సైతం కలవరానికి గురిచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన నేతలపై...

 • Oct 31, 01:40 PM

  అర్బీఐ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా.?

  కేంద్రం ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకును కూడా తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణల చేసిన కేంద్రం తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. భారతీయ రిజర్వు...

 • Oct 29, 01:31 PM

  కందకు లేని దురద కత్తికెందుకు స్వామీ

  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తిగా, పలు కీలక అంశాలపై న్యాయస్థానాలకు వెళ్లి న్యాయ పోరాటం చేసే వ్యక్తిగా భారతీయ ప్రజలకు సుపరిచితమే. మరీ ముఖ్యంగా దక్షణాదిలో తానే మేధావినన్న అభిప్రాయం కూడా...