grideview grideview
  • Mar 07, 05:31 PM

    కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

    సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన అధికారులు.. శాఖపరమైన...

  • Feb 26, 08:37 PM

    రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు సముచితమైన వ్యక్తులను ఎంపిక చేయడంలో గత...

  • Feb 19, 01:39 PM

    మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

    రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు, సమగ్ర రాష్ట్రాభివృద్దితో సాగుతొంది. ఈ తరుణంలో...

  • Feb 03, 09:38 PM

    లాంగ్ లీవ్ పై వెళ్లనున్నా ఏపీ సీఎస్ నీలం సహాని.?

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నారా.? రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఖరితో కలత చెందిన ఆమె లాంగ్ లీవ్ పెట్టేందుకు సన్నధమయ్యారా.? రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వంపై అసంతృప్తే.. ఏడు నెలలో ఇద్దరు...

  • Jan 23, 05:57 PM

    సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్న కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు

    కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల, విధి నిర్వహణలో తాము ఎదుర్కోంటున్న సమస్యల పట్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మాద్యమాన్నే తమ కొత్త అస్త్రంగా మలుచుకుంటున్నారు. అదే సామాజిక మాద్యమం. దీని వేదికగా చేసుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు....

  • Jan 23, 04:37 PM

    ఆర్జీవిపై చర్యలకు టీడీపీ సన్నధం అవుతుందా.?

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ చర్యలకు పూనుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. శాసనమండలిలో వున్న టీడీపీ సభ్యుడి పట్ల అవమానకర రీతిలో.. హద్దుమీరి మరీ ఘాటుగా వ్యాఖ్యానించిన రాంగోపాల్ వర్మపై టీడీపీ చర్యలకు పూనుకుంటుందన్న టాక్...

  • Dec 23, 04:51 PM

    రేషన్, పెన్షన్ కావాలా.? కరెంటుతో ముడిపెట్టిన ఏపీ సర్కార్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేసేందుకు మాత్రం కొర్రీలు పెడుతున్నారా.? అంటే ఔనన తప్పదు. ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలతో ప్రజలు...

  • Dec 09, 06:45 PM

    ఇవాళ కర్ణాటక, రేపు మహారాష్ట్ర.. మరీ గోవా..?

    కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో దేశంలోని జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రభావంపై చూపనుందా.? అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుస్తిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. అయితే ఈ...