Chiranjeevi fear with shobha rani jai bolo samaikyandhra movie

Chiranjeevi fear with shobha rani jai bolo samaikyandhra movie, Shobha Rani Power Punch on Chiranjeevi, jai bolo samaikyandhra movie, Shobha Rani, Shobha Rani Fire on Chiranjeevi for Samaikyandhra

Chiranjeevi fear with shobha rani jai bolo samaikyandhra movie, Shobha Rani Fire on Chiranjeevi for Samaikyandhra

శోభారాణి సినిమా-భయంలో చిరు?

Posted: 10/02/2013 05:53 PM IST
Chiranjeevi fear with shobha rani jai bolo samaikyandhra movie

శోభారాణి అంటే పెద్దగా ఎవరికి తెలియదు. ప్రజారాజ్యం పార్టీ మహిళాఅధ్యక్షురాలు శోభారాణి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. రాజకీయ నాయకురాలిగి ఎదగాలనే తపనతో.. ప్రజారాజ్యం పార్టీలో చేరి, పొలిటికల్ మహిళగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే అది కొద్ది కాలంలోనే ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పి, సమజంలో కలిసిపోయిన శోభారాణి మళ్లీ తెరపైకి వచ్చింది.. ఈ సారి ఏకంగా వెండితెరపై కనిపించటానికి సిద్దమవుతుంది. సమైక్యాంద్ర కోసం ‘‘ జై భోలో సమైక్యాంద్ర ’’ అనే సినిమా తియ్యటానికి కొంతమంది దర్శకులు , నిర్మాతలు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే వీరికి అండగా శోభారాణి కలిసిపోయింది. ఈ సినిమాలో శోభారాణి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినియర్ నటి కవిత కూడా జై బోలో సమైక్యాంద్ర సినిమాలో నటిస్తుంది.

 

అంతేకాకుండా ఒక ప్రముఖ హీరో కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని శోభారాణి చెప్పటం చాలా విశేషంగా ఉంది. కానీ శోభారాణి నటిస్తున్న సినిమా విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి చిరంజీవి లో భయం మొదలైనట్లు.. టాలీవుడ్ వాసులు అంటున్నారు. అసలే శోభారాణి .. ఆపైన సినిమా...? ఇక చిరంజీవి పై శోభారాణి రెచ్చిపోయి అవకాశం ఎక్కువుగా ఉందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ గురించి జై బోలో సమైక్యాంద్ర సినిమాలో చూపించే విధంగా శోభారాణి స్ర్కిప్ట్ రాసి సిద్దంగా ఉంచినట్లు ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు టాలీవుడ్ పుకార్లు వినిపిస్తున్నాయి. అసలే సమైక్యాంద్ర ఉద్యమంతో మెగా కుటుంబానికి భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో ఈ శోభారాణి నటించే సినిమాలో కేంద్ర మంత్రి చిరంజీవి పార్టీ గురించి ఏమైన సన్నివేశాలు తీస్తే మాత్రం మెగా కుటుంబానికి భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని మెగా అభిమానులు అంటున్నారు. టాలీవుడ్ మెగా కుటుంబానికి విరుదులైన వారు శోభారాణికి అండగా ఉన్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more