Balayya babu legend to release in feb 2014

Balakrishna, Balakrishna Legend, Legend trailer, Legend teaser, Legend first look, Balakrishna Legend Trailer

Balayya babu Legend to release in Feb 2014, Radhika Apte,Nandamuri Balakrishna,Boyapati Sreenu,Balakrishna legend,Balakrishna film

బాబు సీటుకు బాలయ్య ఎసరు పెడ్తాడా ?

Posted: 10/03/2013 03:57 PM IST
Balayya babu legend to release in feb 2014

నటమూరి నటసింహం బాలక్రిష్ణ త్వరలో ప్రత్యక్ష రాజీకీయాల్లోకి రాబోతున్నాడన్న సంగతి తెలిసిందే. తండ్రి స్థాపించిన పార్టీ నుండి తన వియ్యంకుడు అయిన చంద్రబాబు అండతో వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈయన వస్తూ వస్తూనే చంద్రబాబు సీటుకు పెసరు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాడా ? లేక ఎలాగైనా శాసనసభకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడో కానీ దీనికి సంబంధించి రంగం సింద్దం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా నటిస్తున్న ‘లెజెండ్ ’ ని వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఫిబ్రవరిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఈ చిత్రంలో సమకాళీన రాజకీయాలు, ప్రస్తుతం రాష్ట్రంలో జరుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో ఈ సినిమాను ప్రచార అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నాడట. పక్కా రాజకీయ, సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలయ్యకు ఏ మేరకు ఉపయోగ పడుతుందో కానీ, గతంలో తన తండ్రి కూడా తాను నటించిన సినిమాలను రాజకీయ ప్రచార అస్త్రాలుగా వాడుకొని సీఎం అయ్యాడు. బాలయ్య కూడా తెలుగు దేశం పార్టీ అధినేతకు ఎసరు పెట్టడు కదా అని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more