Chandrababu secret meets on purandeswari

Chandrababu secret meets on Purandeswari, Daggubati Purandeswari, ys jagan bail, chandrababu tension, Chandrababu and Purandeswari

Chandrababu secret meets on Purandeswari

మరదల చుట్టు తిరుగుతున్నచంద్రబావ

Posted: 09/13/2013 04:46 PM IST
Chandrababu secret meets on purandeswari

ఇది వినటానికి వింతగా ఉన్న నిజమేనని అంటున్నారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు. సడన్ గా ఆత్మగౌరవ యాత్ర మద్యలోనే నిలిపివేసి, విరామం పేరుతో హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు హస్తీనకు హడావుడిగా పరుగులు తీసిన దానిపై రాజకీయ నాయకుల్లో అనేక అనుమానాలు రేకుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాటానికి కారణం ఏమిటి? రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి ఇదే మొదటి సారి ఢిల్లీకి వెళ్లటం జరిగింది. తెలుగు జాతిని రెండుగా విడదీసే ప్రకటన చేసినప్పుడు బాబులో లేని చలనం ఇప్పుడు ఎలా వచ్చింది. ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? సమైక్యాంద్ర మద్దతుగా చేస్తున్న యాత్రను మద్యలోని ఎందుకు ఆపేసారు. అనే వాటిపై టిడిపి నాయకులే తికమకపడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా తెలంగాణ టిడిపి నాయకులకు కూడా బాబు వార్నింగ్ ఇవ్వటం జరిగిందని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. అయితే ఒక్కవిజయం మాత్రం అర్ధమవుతుంది. బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పటం చాలా కష్టం గానీ, ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నారో చెప్పటం చాలా ఈజీగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు బాబుకు శత్రువులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, (మరదలు ) చుట్టు తిరుగుతున్నారని ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పురందేశ్వరితో కాంగ్రెస్ మంత్రులచేత రాయభారం పంపుతున్నాడని ఢిల్లీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండ.. సిక్రెట్ గా చర్చలు జరుపుతున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఈ చర్చలు, సీక్రెట్ మీటింగులు ఎందుకు? ఎవరు కోసం ? అంటే .. ఒక భయంకరమైన విషయం బయటపడింది. వైఎస్ జగన్ బెయిల్ కోసం సిబిఐ కోర్టులో ఫిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలాగైన జగన్ కు బెయిల్ రాకుండా చేయ్యటానికే బాబు మరదలతో మంతనాలు జరుపుతున్నారని ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెవులుకొరుకుంటున్నారు.  ఎలగైన జగన్ కు బెయిల్ రాకుండా చూడాలని మంత్రి పురందేశ్వరి (మరదల)ను చంద్రబాబు(బావ) కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబు (బావ) కోరికను పురందేశ్వరి(మరదలు) తీర్చుతుందో లేదో చూడలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more