Mla kishan reddy upset with bjp leadership

MLA Kishan Reddy upset with BJP leadership, BJP chief Kishan Reddy,MLA G Kishan Reddy , Gujarat Chief Minister Narendra Modi, Narendra Modi meets LK Advani, PM nomination

MLA Kishan Reddy upset with BJP leadership

మోడికి గ్రీన్ సిగ్నల్ -కుమిలిపోతున్న కిషన్ రెడ్డి?

Posted: 09/14/2013 01:07 PM IST
Mla kishan reddy upset with bjp leadership

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కుమిలిపోతున్నాడు అనే మాటలు రాజకీయ నాయకుల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి అందరు ముందు కామేడిగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన చేసిన మౌన దీక్షలు కూడా కిషన్ రెడ్డి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుండి కిషన్ రెడ్డి ముఖంలో ఆనందం అనేది కనిపించలేదు. పైకి మాత్రం విభజన ప్రకటన మా వల్లే జరిగిందని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణ విభజన మా వల్లే వచ్చిందని టిఆర్ఎస్ నాయకులు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఒకేసారి అటూ సమైక్యాంద్ర దెబ్బ, ఇటూ తెలంగాణ దెబ్బ తగిలిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జై తెలంగాణ అన్నందుకు.. సీమాంద్రలోని బీజేపి నాయకులు పార్టీ కార్యాలయలకు తాళాలు వేసినట్లు మీడియ వర్గాలు అంటున్నాయి. ఇటు తెలంగాణలో అదే పరిస్థితి ఉన్నట్లు టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల పార్టీలోకి చేరిన నాగం జనార్థన్ రెడ్డి కి కిషన్ రెడ్డిల మద్య అంతర్గత యుద్దం జరుగుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే బయట చెబుతున్నారు. నాగం రాకతో.. కిషన్ రెడ్డికి పార్టీలో కొంచెం ప్రాదాన్యత తగ్గినట్లు కనిపిస్తుందని ఆ పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. ఏపీ ఎన్జీవో సభకు తెలంగాణ నేతలు బంద్ ప్రకటిస్తే.. అందుకు నాగం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ బంద్ కు బీజేపి మద్దతు ఇవ్వదని మీడియా ప్రకటన చేయటం జరిగింది. దీంతో తెలంగాణలో కిషన్ రెడ్డి కమలం పువ్వుకు తెలంగాణ ప్రజలు చెక్ పెట్టారు. దీంతో కిషన్ రెఢ్డికి పార్టీ పెద్దల నుండి అంక్షింతాలు పడినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా ప్రధాని మంత్రి గా మోడీ ని ఎన్నుకోవటం పై కిషన్ రెడ్డి కొంచెం అసహనంగా ఉన్నట్లు సమాచారం. అద్వానీ పై ఆశపెట్టుకున్న కిషన్ రెడ్డి పార్టీ పెద్దలు షాక్ ఇవ్వటంతో.. కిషన్ రెడ్డి కుమిలిపోతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more