Dasari narayana rao comments on reddy caste

dasari narayana rao comments on reddy caste, Dasari Narayana Rao Sensational Comments, Kapu caste, reddy caste, raghupathi venkaiah naidu awards, bn reddy, nagi reddy awards,

dasari narayana rao comments on reddy caste, Dasari Narayana Rao Sensational Comments

రెడ్డి కులం పై కామెంట్స్ చేసిన దాసరి నారాయణరావు

Posted: 09/13/2013 12:13 PM IST
Dasari narayana rao comments on reddy caste

దాసరి అంటే ఒకప్పుడు మంచి హిట్ సినిమాలు తీసే దర్శకుడు అని మంచి పేరు ఉండేది. కానీ ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడుగా పేరు ఉంది. కానీ ఆయన నోటి దురుసు వల్ల , దాసరి నారాయణరావుకు సినిమా ప్రముఖులు, సొంత వ్యక్తులు దూరం అవుతున్న విషయం తెలిసిందే. దాసరి ఏదైన ఫంక్షన్ కు పిలిస్తే.. ఆయన ఏ కామెంట్స్ చేస్తారో అని భయపడి పిలవకుండా ఉండేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. కొంతమంది అయితే కావాలని దాసరిని పిలిపించుకొని, తమ ఫంక్షన్ ను హిట్ చేసుకుంటున్నారు. జరుగుతున్న ఫంక్షన్ గురించి వదిలిపెట్టి, కొత్త విషయాలను, ఆ ఫంక్షన్ కు సంబంధంలేని విషయాలపై దాసరి కామెంట్ చెయ్యటమే ఆయనకు శత్రువుల సంఖ్యను పెంచుతుందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. అయితే రీసెంట్ గా దాసరి రెడ్డి కులం పై కామెంట్ చేయటం జరిగింది. సినిమా అవార్డులకు కులం రంగు చూపుతున్నారంటూ దర్శకుడు దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులో నాయుడును తొలగించిన ప్రభుత్వం బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి అవార్డుల్లో రెడ్డిని ఎందుకు తొలగించలేదంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగిన 'రఘుపతి వెంకయ్యనాయుడు' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దాసరి చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో కులం రంగును ఎవరు పెద్దగా పట్టించుకోలేదని, అందరు కళకారులుగానే ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే దాసరి చేసిన కామెంట్స్ వలన టాలీవుడ్ లో కులం సునామీ వస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే దాసరి చేసిన వ్యాఖ్యలను సమర్థించే వారు కూడా టాలీవుడ్ లో ఉన్నరని టాలీవుడ్ పెద్దలే అంటున్నారు. దాసరి నిజం మాట్లాడినట్లు కొంతమంది చాటు, మాటుగా మద్దతు తెలుపుతున్నారని టాలీవుడ్ బోగట్ట. నాయుడు ను తొలగించిన ప్రభుత్వం రెడ్డి ని ఎందుకు తొలగించలేదు అనే అనుమానం టాలీవుడ్ లో అందరికి కలుగుతుందని..ఫిలింనగర్ గుసగుసలాడుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more